సోఫియా హయత్. పరిచయం అక్కర్లేని పేరు ఇది. కేవలం తన అవయవసౌష్టవాలను ఎరగా వేస్తూ అనే ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ నెట్వర్కుల్లో ఉంచుతూ బాగానే పేరు గాంచింది ఈ భామ. అమ్మడు ఆ మధ్యన తాను ఇక స్పిరుచ్చువల్ మథర్ అయిపోయానని.. ప్రపంచం అంతా తన పిల్లలను.. ఇక తనను సెక్స్ బాంబులా చూడొద్దని.. తన జీవితంకు ఇక శృంగారభరితమైన కోరికలు ఉండవని.. తాను ఒక సెయింట్ 'గయా మథర్ సోఫియా' అంటూ ప్రచారం చేసుకుంది.
కట్ చేస్తే.. అంతలోనే మరోసారి అంగ సౌష్టవాన్ని ప్రదర్శిస్తూ నానా రచ్చ చేసింది. ఒక ప్రక్కన హాటు హాటు ఫోటోషూటుల్లో రచ్చ చేస్తూ కనిపించిన సోఫియా.. మరో ప్రక్కన సెక్సీగా యోగా చేస్తూ సదరు హాట్ ఫోజుల ఫోటోలు పెట్టింది. అదేంటి ఇక స్కిన్ షో చేయను అన్నావుగా అంటే.. నా స్కిన్ షోలో ఏముంది గాడిద గుడ్డూ నేను బాబా రామ్ దేవ్ కంటే ఎక్కువ బట్టలే వేసుకున్నా అని చెప్పింది. ఎందుకంటే ఆయన ఒక్క గోచి మాత్రమే పెట్టుకుంటే.. ఈ అమ్మడు మాత్రం చక్కగా బాత్ సూట్ వేసుకుని అందాలను ఆరబోసింది. అందుకే అలా కంపేర్ చేసుకుని ఆనందపడుతోంది.
ఇదంతా చూస్తుంటే మాత్రం ఒక్క విషయం గట్టిగా అర్ధమవుతోంది. గతంలో ఎలాగైతే తాను క్రిస్టియన్ గా మారిపోయానని.. ఇక మీదట ఎటువంటి అంగ ప్రదర్శన కమ్ సినిమాలు చేయనని ప్రకటించి.. తరువాత మళ్ళీ సెక్స్ బాంబ్ గా మారపోయా అంటూ రాఖీ సావంత్ రచ్చ చేసింది చూడండి.. సేమ్ టు సేమ్ ఇప్పుడు సోఫియా హయాత్ కూడా అంతేననమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/