విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథాంశంతో సీక్వెల్ కాని కొత్త సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో మరింత ఎమోషన్ కామెడీ మసాలాతో అలరిస్తామని అనీల్ రావిపూడి ఇంతకుముందు వెల్లడించారు.
ఇందులో తమన్నా భాటియా - మెహ్రీన్ పిర్జాదా అందచందాలు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయి. అయితే అంతటితో ఆగలేదు రావిపూడి. ఇప్పుడు మూడో అందాన్ని కూడా ఎంపిక చేసుకుని తెరను హీటెక్కించేందుకు రెడీ అవుతున్నారు. తాజా సమాచారం మేరకు.. ఈ చిత్రంలో అందాల సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్రను పోషించనుంది.
డస్కీ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఎఫ్ 3 సెట్స్ లో జాయినైందని తెలియజేసింది టీమ్. ఇక రకరకాల డిజైనర్ లుక్స్ ని రివీల్ చేయగా అందులో రెడ్ హాట్ శారీ లుక్ లో సోనాల్ అందచందాలు మైమరిపిస్తున్నాయి. తను ఒక ప్యాలెస్ మెట్ల మీద నిలబడి ఒక సున్నితమైన భావాన్ని వ్యక్తీకరిస్తూ ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తోంది. రెడ్ హాట్ బ్యూటీ చేరికతో ఎఫ్ 3కి అదనపు మసాలా యాడైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ లో సోనాల్ పాల్గొంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు -శిరీష్ నిర్మిస్తున్నారు. సోనాల్ ఇంతకుముందు ఎన్ బీకే సరసన లెజెండ్ - డిక్టేటర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.