అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు న్యూయార్క్ లో హంగామా చేస్తోంది. తల్లి ఇక్కడ స్పెషల్ ఫోటోషూట్స్. కవర్ పేజ్ కబుర్లతో బిజీబిజీగా ఉంటే.. కూతురు జాన్వీ మాత్రం అమెరికా వీధుల్లో రచ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులు, పార్టీలు అంటూ న్యూయార్క్ వీధులు మొత్తాన్ని చక్కర్లు కొడుతోంది.
అసలే రిచ్ కిడ్, అందులోనూ అందానికి అర్ధం చెప్పేలాంటి అమ్మకు కూతురు కావడంతో.. ఈ చిన్నదానికి ముందు నుంచి క్రేజ్ బాగా ఎక్కువగా ఉంది. ఈ పిల్ల గెటప్పులు - వయ్యారాలు గ్లామర్ ఫీల్డ్ లోని ఏ స్టార్ కు, మోడల్ కు తీసిపోవంటే ఏ మాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. అంతగా ఫేస్ అట్రాక్షన్ ఉన్నా.. అభిమానుల ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నా.. ఇప్పటివరకూ జాన్వీ సినిమా ఎంట్రీ పై మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు తల్లి శ్రీదేవి. మరోవైపు తండ్రి బోనీ కపూర్ కూడా అంతా వాళ్లిష్టం అంటూ మాట దాటేస్తున్నాడు. శ్రీదేవి మాత్రం అప్పుడప్పడూ ఇంకా చదువుకుంటోందిగా అంటోంది తప్ప.. నోరు జారడం లేదు. కానీ జాన్వీ కపూర్ వాలకం చూస్తే మాత్రం.. ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ ఎక్కువగానే చూపుతున్నట్లు చెప్పుకుంటారు.
కాకపోతే శ్రీదేవి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే అలా ఆగింది కానీ.. లేకపోతే ఈ పాటి యాక్టింగ్ మొదలెట్టేసేదే అని చెబ్తారు ఫ్రెండ్స్. అందుకే ఇలా అరకొరా డ్రెస్సులతో అప్పుడప్పుడూ పార్టీల పేరు చెప్పి సొగసులను ప్రదర్శనకు ఉంచుతోందని సమాచారం. ఇంకా ఎన్నాళ్లీ వెయింటింగ్ శ్రీదేవి మేడమ్. త్వరగా ఆ క్లియరెన్స్ ఏదో ఇచ్చేయరాదూ.