ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే మరొక సినిమాకు పారితోషికం పెంచడం ఈరోజుల్లో కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ అయితే ఊహించని స్థాయిలో వారి పారిపోషికాలు పెంచేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ అందుకున్న వారి రేట్లు ఇప్పుడు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. ఒకప్పుడు లక్షల్లో అందుకున్న వారు కూడా ఇప్పుడు ఆ రూట్లో వందల కోట్లు అర్జిస్తున్నారు.
ఇక హీరోయిన్స్ ఒక్క పాన్ ఇండియా సినిమా వచ్చిన చాలు ఆ తర్వాత ఈజీగా ఐదు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కేజీఎఫ్ సీరీస్ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న శ్రీనిధి శెట్టి కూడా ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ పెంచినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
కేజిఎఫ్ చాప్టర్ వన్ తర్వాతనే ఈ బ్యూటీ కి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ అందులో సగానికి సగం పైగా ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతోనే అవకాశాలు మిస్ అయినట్లుగా ఎన్నో టాక్ వచ్చింది.
ఇక రీసెంట్గా విక్రమ్ కోబ్రా సినిమాకు ఆమె ఏకంగా ఐదు నుంచి 6 కోట్ల మధ్యలో డిమాండ్ చేసినట్లుగా టాక్ కొనసాగుతోంది. నిజంగా ఈ బ్యూటీకి అంత సీన్ ఉందా అనే విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు KGF లో ఆమె టాలెంట్ ఏమి కనిపించలేదు.
ఇక కోబ్రా సినిమాలో విక్రమ్ లాంటి టాలెంటెడ్ హీరోతో ఆమెను సెలెక్ట్ చేసుకొని 6 కోట్లు ఇస్తారంటే కాస్త ఆలోచించాల్సిందే. అయితే ఇలాంటి ఫన్నీ రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఏమో గాని శ్రీనిధి కి పెద్దగా డిమాండ్ లేదని ఆమెకు వస్తున్న ఆఫర్స్ ను బట్టి తెలుస్తోంది.
కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి కామన్ గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విక్రమ్ 11 విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మొత్తానికి కోబ్రా సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేస్తుంది. ఆగస్టు 11వ తేదీన ఆ సినిమాను సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకొని విక్రమ్ కూడా మల్లి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక శ్రీనిధి శెట్టి కూడా మరో సక్సెస్ తో బిజీ అవ్వాలని అనుకుంటోంది.