కొంత మంది చూపించే కాన్ఫిడెంట్ మరి కొంత మందికి ఓవర్ గా అనిపిస్తూ వుంటుంది. అది కొన్ని సందర్భాలు సక్సెస్ ని అందిస్తే కొన్ని సార్లు భారీ ఫ్లాపుల్ని అందించిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ డైరెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ స్టార్ హీరోకు మండేలా చేసిందట. దాంతో అతన్ని ప్రత్యేకంగా పిలిపించుకున్న స్టార్ హీరో ఓ రేంజ్ లో క్లాస్ పీకారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ స్టార్ హీరో.. కొన్ని సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తంపు పొందిన యువ దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు.
తన వద్దకు వచ్చిన ఇద్దరు డైరెక్టర్లని కాదని సదరు యంగ్ డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే అతనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సినిమా పట్టాలెక్కింది. ఎంత స్టార్ హీరో అయినా సదరు స్టార్ డైరెక్టర్ ల పనిలో వేలు పెట్టడు. తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలిసింది. డైరెక్టర్ విజన్ కు రెప్పెక్ట్ ఇస్తూ సినిమాలు చేస్తున్నా వస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చాక తను నమ్మిన దర్శకుడి పినతీరుపై స్టార్ హీరోకు ఎక్కడో తన్నడం మొదలైందట.
దాంతో దర్శకుడిని తన వద్దకు రాకుండా నిర్మాతలని లైన్ లోకి తీసుకున్న సదరు స్టార్ హీరో మొత్తానికి సినిమాని పూర్తి చేశాడు. ఫైనల్ గా మూవీ విడుదలకు సమయం దగ్గరపడేసరికి ప్రత్యేకంగా టీమ్ స్టార్ హీరోతో సహ టీమ్ అంతా సినిమా ప్రివ్యూ చూశారు. అయితే దర్శకుడు తనకు చెప్పిన దానికి స్క్రీన్ పై చూపించినదానికి వ్యత్యాసం వుండటంతో సదరు స్టార్ హీరో అప్ సెట్ అయ్యారట. ఏ విషయమైన నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేసే స్టార్ హీరో పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారట.
సినిమాలోని కొన్ని సీన్ లు చాలా బ్లండర్ గా వున్నాయని, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేదని చెప్పారట. అయితే సదరు డైరెక్టర్ మాత్రం హీరో మాటలని లెక్కచేయకుండా సినిమా బాగా వచ్చిందని, ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పారట. కానీ హీరోకు మాత్రం నమ్మకం లేదు. తను చెప్పాల్సింది చెప్పేసి ఇంటికి వెళ్లిపోయారట.
అయితే హీరో వెళ్లగానే సదరు దర్శకుడు సినిమా హీరో ఆలోచన తప్పు అని నిరూపిస్తుందని, కావాలంటే రిలీజ్ తరువాత మాట్లాడండని కొంచెం ఓవర్‌గానే స్పందించాడట. ఈ విషయం హీరో చెవిన పడింది. సినిమా రిలీజ్ అయింది. హీరో అన్నదే నిజమైంది.
ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోలేదు. దీంతో ఆగ్రహించిన హీరో దర్శకుడిని ఇంటికి పిలిపించుకుని మరి క్లాస్ పీకారట. మిక్స్డ్ రివ్యూస్, టాక్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. దీంతో దర్శకుడు ఏం అనాలో తెలియక సైలెంట్ అయిపోయాడట.