గెలుపు అనేది ఏ హీరో హోరోయిన్ కి అయినా కిక్ ఇచ్చే విషయం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ఎదిగిపోయి.. ఎంతో మంది భామలకు ఆదర్శప్రాయం అయిపోయింది. అయితే.. గెలవడం అంటే కేండీ క్రష్ గేమ్ ఆడ్డం మాదిరి అంటూ ఈమె పోల్చడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
'ఒకసారి విజయం సాధించామని అనిపిస్తే.. ముందు అనుకున్నది సాధించినట్లే. నాకు గెలవడం అంటే చాలా ఇష్టం. సక్సెస్ అనేది క్యాండీ క్రష్ గేమ్ లాంటింది. ఒకసారి గెలిచిన లెవెల్ ను మరోసారి అనుకోం కదా. అదే రకంగా ఎందులో అయినా నేను ఒకసారి గెలిచానంటే.. ఆ తర్వాత దాని గురించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. కొత్త టార్గెట్స్ నిర్దేశించుకుని వాటి వైపు ప్రయాణిస్తా' అంటోంది బేవాచ్ బ్యూటీ.
తాను సాధారణమైన అమ్మాయే అయినా.. ఈ సువిశాల ప్రపంచంలో మనుగడ కోసం కష్టపడుతున్నానని చెప్పిన ప్రియాంక చోప్రా.. నీటిలో పడ్డ చిన్నారు మాదిరిగా ఇండస్ట్రీలో కష్టపడ్డానని చెబుతోంది. ప్రస్తుతం ఆ నీటిపైనే తేలి ఈతలు కొడుతున్నానని అంటోంది. క్యాండీ క్రష్ తో కెరీర్ ని కంపేర్ చేయడం అనే పాయింట్ మాత్రం.. అందరికీ ఇమ్మీడియేట్ గా భలే ఎక్కేసిందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/