తెలుగులో హీరోల కూతుర్లు.. హీరోయిన్ల కూతుర్లు ఇండస్ట్రీలోకి రావడం తక్కువ. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కూతుర్లే రాజ్యాన్ని ఏలుతున్నారు. తెలుగులో హీరోల వారసులు ఎలాగైతే ఉన్నారో.. అక్కడ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో నిండిపోయారు. బయటి వాళ్లకు ఛాన్స్ లేకుండా అంతా వారసురాళ్లే హీరోయిన్స్ అయిపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నిండా చాలామంది హీరోయిన్లు.. స్టార్ హీరోలు, నిర్మాతల కూతుళ్లే. కరీనా కపూర్, అలియాభట్, శ్రద్ధాకపూర్, సోనాక్షి, శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్.. సారా అలీఖాన్.. ఇలా చెప్తే పెద్ద లిస్టే ఉంది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ కూతురు సుహానా వంతు త్వరలోనే ఉందట. ఈ 19యేళ్ళ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కాకముందే తన అందంతో చంపేస్తుంది.
ప్రతీ వేడుకలో అందాలనే ఆయుధంగా వాడేస్తుంది. కింగ్ ఖానే తన కూతురు గ్లామర్ షోను ఎంకరేజ్ చేయడం విశేషం. ఇక సుహానాకు గ్లామర్ గురువు అమ్మ గౌరీఖానే. ఆమె ఇంకా తన కూతురును అందంగా ముస్తాబు చేస్తుంది. హీరోయిన్ గా ఆరంగేట్రం చేయకపోయినా సుహానా ఖాన్ తన స్టైలిష్ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ కలర్ డ్రెస్ లో కుర్రకారుకి మతులు పోగొడుతుంది. ఎంతలా అంటే.. చూస్తే ఎలాంటి వాడైనా కళ్లప్పగించి చూడాల్సిందే.
టాప్ టు బాటమ్ అమ్మడు సోయగాలను దర్శించుకోవడానికి వీలుగా పోజిచ్చింది. ఈ ఫోటో చూస్తూ నెటిజన్లు చొంగకార్చుతున్నారు. ప్రస్తుతం సుహానా న్యూయార్క్‌లోని ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె తల్లి గౌరీ ఖాన్ ఇప్పటికే సుహానా ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు శిక్షణ సంబంధించిన అనేక వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం సుహానా తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ను పోస్టు చేస్తుంది. ఇక సుహానా హీరోయిన్ కాకుండానే ఈ రేంజిలో అందాల ప్రదర్శన చేస్తే తెరమీదకి వస్తే మాకు పండగే అంటున్నారు నెటిజన్లు.