మిడ్ నైట్ బాలయ్యకి ఓ సూసైడ్ ఫోన్ కాల్. అదీ తనకి బాగా క్లోజ్ ప్రెండ్ కాల్. 'నేను ఇక బ్రతికుండటం అనవసరం. ఉండి సాధించేంది ఏంటి'? నా ప్రయత్నం ఫెయిలైంది? అంటూ బాలయ్య తో ఫోన్ లో ఉండగా జరిగిన సంభాషణ ఇది. స్నేహితుడి నిర్ణయాన్ని కూడా బాలయ్య అదే తీరున స్వాగతించాడు. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అలాగే కానివ్. కానీ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి కలుద్దాం. కలిసి ఓ పెగ్ ఏద్దాం. ఆ తర్వాత ఎవరి గ్లాస్ వారు తీసుకుని వెళ్లిపోదాం.
ఆ తర్వాత నువ్వు సూసైడ్ చేసుకుందు గానీ అని తనదైన శైలిలో చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఇద్దరు కలిసారు. ఆ ఇద్దరు ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. డోర్లు తీయగానే అక్కడ బాల స్నేహితులంతా కలిసి ఉన్నారు. దీంతో చనిపోదాం అనుకున్నా ప్రెండ్ షాక్ అయ్యాడు. ఏంటి అంతా ఇక్కడున్నారు? ఇదెలాసాధ్య అంటే? అంతా బాలయ్య వైపు వెలెత్తి చూపించారు.
అప్పుడు బాలయ్య జరిగిందంతా చెప్పాడు. ఇదిగో యూపీపీఎస్సీలో ఫెయిలయ్యాడని చనిపోవాలనుకున్నాడు. ఫెయిలవుతాం..పాస్ అవుతాం. అంత మాత్రానికి చనిపోవాలా? అని అంతా క్లాస్ పీకారు. ఆ తర్వాత అదే రెస్టారెంట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసారు. ఆ తర్వాత సూసౌడ్ చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
అదీ బాలయ్య మోటివేషన్ అంటే అలాగే ఉంటుంది. జీవితాన్ని అన్ని సందర్భాల్లో సీరియస్ గా తీసుకోకూడదు. తీసుకోవాల్సిన సంద్భంలోనే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సక్సెస్ అవ్వడం కోసం శక్తి వంచన లేకుండా శ్రమించాలి. అయినా సక్సెస్ కాలేదంటే? అక్కడితో వదిలేసి కొత్త లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి. అతేగానీ పరీక్షలోఫెయిలయ్యానని..జీవితంలో ఓడిపోయానని చనిపోవడం కరెక్ట్ కాదని బాలయ్య గట్టిగానే చెప్పారు.
చనిపోవాలనుకున్న ఆ స్నేహితుడు..పేరు..వివరాలు బాలయ్య చెప్పలేదు. కానీ ఆనైట్ ఫోన్ కాల్ వెళ్లే సరికి బాలయ్యకి కాళ్లు చేతులు ఆడలేదని ఒకటే కంగారైతే పడినట్లు తెలిపారు. అంతేగా ఫోన్ చేసి బలవంతంగా చనిపోతాను అంటే? కంగారు కాక...కుశలంగా ఉంటారా ఏంటి? బాలయ్య త్వరలో వీరసింహారెడ్డిగా రచ్చ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.