సమంత అక్కినేని వర్కవుట్ సెషన్స్ ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటాయో తెలిసినదే. పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో నేటితరానికి అక్కినేని కోడలు ఒక స్ఫూర్తినిస్తున్నారంటే దానివెనక కఠోర శ్రమ ధీక్ష ఉంది. నిరంతరం జిమ్ యోగా మెడిటేషన్ అంటూ సామ్ ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు.
అయితే తనకు స్ఫూర్తినిచ్చేది ఎవరు? అంటే.. సాటి కథానాయికలు లేదా విజేతలుగా నిలిచే క్రీడాకారులు అని చెబితే అతిశయోక్తి కాదు. మామ నాగార్జున.. హబ్బీ నాగచైతన్య సహా అక్కినేని కుటుంబమంతా ఫిట్నెస్ ఫ్రీక్స్. నిరంతర సాధనతో ఎంతో ఫిట్ గా ఉంటారు.
వారంతా సామ్ కి స్ఫూర్తి. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన వారు తనకు స్ఫూర్తి. నిన్నటిరోజున వెండి పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తనలో స్ఫూర్తిని నింపారని సమంత అన్నారు. ఆదివారం ఉదయం వ్యాయామాన్ని ఛాంపియన్ కు అంకితం చేసారు సమంత. తన ఇన్ స్టా స్టోరీస్ లో వీడియోను షేర్ చేసి సదరు అథ్లెట్ ను పోస్ట్ లో ట్యాగ్ చేసారు. ``మీరాబాయి చాను- ఆదివారం ప్రేరణ`` అనే వ్యాఖ్యను జోడించారు. టోక్యో ఒలింపిక్స్ ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లలో దేశాన్ని గర్వించే రీతిలో పతకాలు గెలుచుకుంటున్న భారతీయ అథ్లెట్లను తాను స్ఫూర్తిగా తీసుకున్నారట.
ఆదివారం జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం సాధించినందుకు అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకునేందుకు సామ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ పోస్ట్ ను పంచుకున్నారు. ``డేయుమ్.. మా మహిళలు కిల్ చేస్తున్నారు!`` అంటూ ఫైర్ ఎమోజీలను సామ్ షేర్ చేశారు. చాను- ప్రియా మాలిక్ కేవలం సమంతకు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి. సోషల్ మీడియాల్లో వీరికి వ