ప్రో కబడ్డీ సీజన్ 4 ప్రారంభమైంది. ముంబైలో మొదలైన ఈ ఈవెంట్ కు చాలామంది బాలీవుడ్ తారలే తరలివచ్చారు. కొన్ని టీమ్స్ కు బాలీవుడ్ బిగ్ స్టార్స్ ఓనర్లుగా ఉండడంతో ఈ ఆటకు గ్లామర్ కూడా చాలా వచ్చేసింది. నిన్న జరిగిన ఈ ఈవెంట్ లో సన్నీ లియోన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తొలి రోజు ఆటకు ముందు జన గణ మన గీతాలాపన చేశారు. ఓ భారీ ఈవెంట్ ప్రారంభానికి ముందు ఇలా జాతీయ గీతాన్ని పాడడం సాధారణంగా కనిపించే దృశ్యమే కానీ.. ముంబైలో జరిగిన ప్రో కబడ్డీ సీజన్ 4 ఫస్ట్ మ్యాచ్ ముందు జన గణ మనకు ఓ ప్రత్యేకత ఉంది. అదే.. సన్నీ లియోన్ ఈ గేయాన్ని పాడ్డం. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది. అలాగని సోలోగా ఏమీ పాడేయలేదు. అలాగని జాతీయ గీతం పరువు కూడా తీయలేదు. నిజానికి సన్నీకి మొదటి రెండు మూడు లైన్లు తప్ప నేర్చుకోలేకపోయింది.
అందుకే పాటకు తగ్గట్లుగా లిప్ సింక్ చేయడానికి ట్రై చేసింది. అది కూడా అంత పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. కానీ ఈ కెనడియన్ బ్రాటప్ వనిత వచ్చి.. భారత దేశంలో జాతీయ గీతాలాపన చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రయత్నం చేసినందుకు అభినందించాల్సిందే.