మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్ గత కొన్నాళ్లుగా రోహ్మాన్ షాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. మోడల్ అయిన రోహ్మాన్ తో సుష్మిత ఈమద్య కాలంలో చాలా క్లోజ్ గా ఉంటుంది. మొదట్లో ఇద్దరు రహస్యంగా తమ రిలేషన్ ను కంటిన్యూ చేసినా ప్రస్తుతం మాత్రం బాహాటంగానే కలుసుకోవడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవడం చేస్తున్నరు. సుష్మిత సేన్ పిల్లలను ఆప్యాయంగా రోహ్మాన్ చూసుకుంటున్నాడు. తన పిల్లల పట్ల రోహ్మాన్ ప్రదర్శిన ప్రేమకు సుష్మిత సేన్ మురిసి పోతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వస్తోంది.
ప్రస్తుతం సుష్మిత సేన్ మరియు రోహ్మాన్ షాల్ లు మాల్దీవుల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ బోట్ లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సుష్మిత హాట్ లుక్ లో ప్రియుడు రోహ్మాన్ ఒడిలో ఒదిగి పోయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రేమను ఫీల్ అవ్వడం.. హాలీడేస్ ను ఎంజాయ్ చేయడం అంటే ఇది.. మీరు మీ ప్రేమను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న తీరు చాలా బాగుంది. మీరు ఇలాగే సంతోషంగా రొమాంటిక్ గా ఉండాలి అంటూ సుష్మిత ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు.
తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ తో సుష్మిత చేస్తున్న రొమాన్స్ పై కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. భారత సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాకుండా ఈ పిచ్చి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దానికి తోడు నీ కంటే 15 ఏళ్లు చిన్నవాడైన కుర్రాడిని ఎలా ప్రేమిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరేం అనుకున్నా తమ ప్రేమ లోకంలో ఈ లవ్ బర్డ్స్ విహరిస్తూనే ఉన్నారు. కుర్ర ప్రియుడితో కలిసి సీనియర్ హీరోయిన్ పెట్టిన ఈ రొమాంటిక్ ఫోన్ కు ఎక్కువ శాతం నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.