'సైరా' రిలీజ్ కి సరిగ్గా రెండు మూడు రోజుల ముందు సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా నితిన్ తోనే అంటూ ఓ వార్త బయలుదేరింది. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ లో కన్ఫర్మ్ అనేసారు కూడా. అయితే నిజానికి అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అనేదే లేదట. 'సైరా' కి ముందు అసలు సూరి నితిన్ కలవనే లేదట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకున్నాడట. ఆ వార్త అసలు ఎందుకు వచ్చిందో అన్నట్టుగా మాట్లాడాడట. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కానీ ఒక్కో సారి పొగ లేదని అగ్గి పెట్టే ఇలాంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతుంటాయి.
నిజానికి 'సైరా' తర్వాత సురేంద రెడ్డి గీతా ఆర్ట్స్ లో బన్నీతో సినిమా చేయాల్సి ఉంది. రేసు గుర్రం సమయంలోనే వీరి కాంబినేషన్ లో మరో సినిమా అనుకున్నారు. దాంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి దగ్గర రెండు కథలు రెడీగా ఉన్నాయి కూడా.
ప్రస్తుతానికయితే సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటనేది ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతం సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎటులేదన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ డిసైడ్ అవ్వడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చు. అదీ గీతా ఆర్ట్స్ లోనే ఉండొచ్చు.