గులాబి అందం గుబులు చూశారా.. గుండెల్లో ముళ్లు గుచ్చుకోకుండా.. గుబులు పుట్టకుండా ఉంటుందా? తాప్సీ లక్స్ పాపగా మారిపోయింది. లక్స్ అవార్డ్స్ వేడుకలో ఇలా తళుక్కుమంది. ఈ లుక్ చూశాక సైజ్ జీరోకి తాప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్టే కనిపిస్తోంది. గులాబీల డిజైనర్ వేర్ లో కొంగొత్తగా కనిపిస్తోంది. మునుపెన్నడూ కనిపించని సోగదేహం ఈ డ్రెస్ లో ఎలివేట్ అయ్యింది. లక్స్ రోజ్ అవార్డ్స్ అన్న పేరుకు తగ్గట్టే ఆ వెనక గులాబీవనం పూయించి అదరగొట్టేశారు డిజైనింగ్.
నవతరం కథానాయికలు కాలంతో పాటు పరుగులు తీయడం సహజమే. కెరీర్ పరంగా పరుగు తప్పనిసరి. ప్రస్తుతం తాను అలాంటి సన్నివేశంలోనే ఉన్నానని తాప్సీ చెబుతోంది. పింక్ - నామ్ షబానా - జుడ్వా - ముల్క్ - మన్మార్జియాన్ వంటి చిత్రాలతో బాలీవుడ్ లో విజయాలు అందుకుని అసాధారణ స్టార్ డమ్ సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం కెరీర్ లో కీలక దశను ఎంజాయ్ చేస్తోంది. తడ్కా - బద్లా - మిషన్ మంగళ్ - బారిష్ ఔర్ చోమీన్ చిత్రాల్లో నటిస్తోంది.
వీటన్నిటినీ మించి ఈ భామ ఆనందో బ్రహ్మ తర్వాత మళ్లీ తెలుగులో మరో బంపర్ హిట్ కొట్టాలన్న పంతంతో ఉంది. ఆ క్రమంలోనే తెలుగు- తమిళ ద్విభాషా చిత్రం గేమ్ ఓవర్ లో నటిస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్లో ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ జీరో. త్వరలోనే హైదరాబాద్ లోనూ ఈ భామ ప్రమోషన్స్ కోసం ప్రత్యక్షమవుతుందేమో చూడాలి.