తల అజిత్ స్టైలిష్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టైలింగ్ పరంగా కోలీవుడ్ కి న్యూ ట్రెండ్‌ని పరిచయం చేసిన నటుడాయన. నెరసిన గడ్డం..తల...మీసాలు తోనే బాక్సాఫీస్ ని కొల్ల గొడుతోన్న ఒకే ఒక్కస్టార్. అందుకే ఇప్పటికీ అదే స్టైల్ ని మేకర్స్ ఫాలో అవుతున్నారు. ఇది క్రియేటర్స్ క్రియేటివిటీనా? అజిత్ సెల్ప్ గా డిజైన్ చేసుకున్నాడా? అన్నది తెలియదు గానీ...రియల్ లుక్ లోనూ అదే గెటప్ ని మెయింటెన్ చేయడం అయనకే చెల్లింది.
తాజాగా మరోసారి స్టైల్ కా బాప్ అనిపించే లుక్ ఒకటి రిలీజ్ అయింది. ప్రస్తుతం అజిత్ హీరోగా హెచ్. వినోథ్ దర్శకత్వంలో `తనివు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `వలిమై` తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అజిత్ న్యూ లుక్ ఒకటి బయటకు వచ్చింది.
ఇందులో అజిత్ వైట్ అండ్ వైట్ లో గన్ పట్టుకుని స్టైల్ కా బాప్ అనిపించే లుక్ లో కాక పుట్టిస్తున్నాడు. ఆ పక్కనే మరో ఫోటో అంతే ఇంటెన్స్ ని తీసుకొస్తున్నారు. గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్ ట్రై చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సహా గాళ్స్ లో రెండు ఫోటోలు వైరల్‌గా మారాయి. అజిగ్ బ్యూటీకి అమ్మాయిలంతా ఫిదా అవుతుంటే? స్టైలిష్ యాక్షన్ స్టార్ ని ఇలా చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు.
తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. `తనివు` ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కి అజిత్ సినిమా రిలీజ్ అవ్వడం..హిట్ అవ్వడం అన్నది కొన్నాళ్లగా అనవాయితీ మారిపోయిన సంగతి తెలిసిందే. `తనవు`ని అదే అంచనాలతో దించుతున్నారు. ఈసారి తెలుగు రిలీజ్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.