ఒక ఈవెంటుకు ఒక హీరోయిన్ ఎలా రెడీ అయ్యి వస్తుంది అనే విషయంపై చర్చంచడానికి అనేక ఫ్యాషన్ నిపుణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే తెలుగులో ఇలాంటి ఈవెంట్లను గ్లామరైజ్ చేసింది మాత్రం సమంత అనే చెప్పాలి. అమ్మడు ఏకంగా నాభికి ఒక రింగ్ పెట్టుకుని.. ఓపెన్ గా నడుం అందాలను ఆరబోస్తూ ఆడియో ఫంక్షన్లకే మత్తెక్కించింది. ఇక తమన్నా వంటి సీనియర్లు కూడా ఆమెను ఫాలో అయిపోయారనే చెప్పాలి.
అయితే బాహుబలి 1 ఆడియో లాంచ్ కు చాలా హాటుగా రెడీ అయ్యి వచ్చిన తమన్నా.. ఈసారి మాత్రం ఆమె ఔట్ ఫిట్ తో కాస్త నిరాశ పరిచిందనే. గత రాత్రి రామోజీ ఫిలిం సిటీలో జరిగిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మడు ఒక కోటు మరియు స్కర్టు లుక్కులో దర్శనమిచ్చింది. అయితే ఆ స్కర్టుపై ఏదో గుడిమండపాలు.. మొగల్ కాలం నాటి స్తంభాలు ఉండటంతో.. కాస్త కామెడీగానే ఉంది. బుట్టబొమ్మలా ఉండటం వేరు.. ఇలా బుట్టలాంటి స్తంభాలను వేసుకురావడం వేరు అంటూ ఇప్పుడు నెట్టింట్లో కూడా అమ్మడు డ్రస్సుపై నెగెటివ్ రివ్యూలు పడుతున్నాయి.
సర్లేండి.. ఇక తమన్నా పాయింటాఫ్ వ్యూ నుండి చూస్తే.. తన చేతిలో సినిమా లేని వేళ బాహుబలి 1 ఆమెకు భారీగా సాయం చేసింది. ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ టైములో కూడా తమన్నా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఈ సినిమా సక్సెస్ ఆమెకు చాలా ముఖ్యం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/