మిల్కీబ్యూటీ తమన్నా టెంప్టింగ్ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. బికినీ..టూపీస్..టోన్డీ బాడీ లుక్ లో బ్యూటీ అందానికి యువత ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి యాంగిల్ లో కెమారాకి ఫోజులిచ్చినా తమన్నా సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. తాజాగా మిల్కీబ్యూటీ కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. కిల్లర్ లుక్ లో వలపు బాణం వేస్తూ..బ్యాక్ అందాల్ని ఓ రేంజ్ లో ఆవిష్కరించింది. భగభగ మండుతోన్న మంటలకు ఎదురుగా నిలబడి తమన్నా కెమెరాకి ఫోజులిచ్చింది. ఆ మంటలు కన్నా తమన్నా వలపు మంటల్ని తట్టుకోవడమే అసాధ్యమవుతోంది.
ఆ మంటలకి ఎవరైనా ఆహుతవ్వాల్సిందే. ఇందులో తమన్నా కాస్ట్యూమ్స్ హైలైట్. టాప్ లో సన్నని లో డిజైన్డ్ బ్లౌజ్ ధరించింది. బాటమ్ ని మొత్తంగా వర్ చేస్తూ స్కర్ట్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ పిక్ ని ఉద్దేశించి తమన్నా `చోలే టూ టూ హోటీ` అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో పై అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. `హాట్ నెస్ ఓవర్ లోడ్` అంటూ ఫైరింగ్ ఎమోజీలను ఓ అభిమాని పెట్టాడు. ఇన్ స్టాలో ఇలాంటి సెగలు రేపడం మిల్కీకి కొత్తేం కాదు. తన ఫాలోవర్స్ ని ఎలా యాక్టివేట్ చేయాలో బాగా తెలిసినన బ్యూటీ తమన్నా.
ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే నటిగా బిజీగానే ఉంది. `గని` లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. `గుర్తుందా శీతాకాలం`..`ఎఫ్ -3` లో నటిస్తోంది. ఇటీవలే ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి సరసన రెండవసారి నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుందదని సమాచారం. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న `బోళా శంకర్` లో ఈ భామనే హీరోయిన్ గా ఎంపిక చేసారని టాక్ వినిపిస్తోంది. గతంలో `సైరా నరసింహారెడ్డి`లోనూ చిరంజీకి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. అందులో ఆ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి చిరు సరసన చాన్స్ ఇచ్చినట్లు వినిపిస్తోంది. బాలీవుడ్ లో `బోలే చుడేయాన్`..`ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇక టీవీ షోస్..వెబ్ సిరీస్ ల్లోనూ బిజీ అవుతోంది. `మాస్టర్ చెఫ్ ఇండియా` మొదటి సీజన్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా చేసింది. తమిళ్ లో లో `11 త్ అవర్`- తెలుగులో `నవంబర్ స్టోరీ` లు లాంటి వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. అయితే వెబ్ సిరీస ల్లో ఇంకా అంతగా ఫేమస్ కాలేదు. మిల్కీ బ్యూటీ ఓటీటీపై అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. పాత్రల పరంగా బలంగా లేకపోవడమే అందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నెట్ ప్లిక్స్ లాంటి సిరీస్ ల్లో పడితే మిల్కీ మెరుపులు ఖాయంగా చెప్పొచ్చు. కార్పోరేట్ ఓటీటీల్లో నటించడానికి మిల్కీ ప్రయత్నాలు చేస్తోందిట.