పెగ్గు మీద పెగ్గు వేయడాన్ని అసహ్యించుకునే స్టార్లు ఎవరెవరు ఉన్నారు? అన్నది ఆరా తీస్తే లిస్ట్ లో తొలిగా పేరు కిలాడీ అక్షయ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గ్లామర్ రంగంలో ఆల్కహాల్ పుచ్చుకోనిదే పనవ్వదని భావించేవారే ఎక్కువ. స్టార్లంతా ఆల్కహాలిక్ అని ప్రూవైంది. కానీ అక్షయ్ స్ట్రిక్టుగా ఆల్కహాల్ ని బ్యాన్ చేసిన స్టార్ గా పాపులరయ్యారు. కథానాయికల్లో జాన్వీకి పెగ్గు పడదు. దీపిక పదుకొనే పూర్తిగా మానేశారు.
ఇప్పుడు ఆల్కహాల్ ని స్ట్రిక్టుగా మానేశానని అంటున్నారు హీరో శింబు.దర్శకనటుడు ఎస్.జె. సూర్య తో మాటా మంతీలో ఈ విషయాన్ని తెలిపారు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఇదే తేదీన మద్యం వదిలేశాను.. ఏడాదంతా తెలివిగా వ్యవహరించానని అన్నారు. మద్యం కారణంగానే కరోనాను దూరంగా ఉంచగలిగావని ఎస్.జె.సూర్య సరదాగా పంచ్ వేశారు. జోకుల మాటేమో కానీ మద్యం మానేసిన తరువాత చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నానని శింబు తెలిపారు.
ఆల్కహాల్ వినియోగం ఆరోగ్యానికి హానికరం..!! అని ఎంతగా ప్రచారం సాగించినా వినేవాళ్లు కొదవయ్యారు. ఇక కరోనా రంగ ప్రవేశం తర్వాత ఆల్కహాల్ తాగే వాళ్లకు వైరస్ సోకదనే పుకార్ కూడా వినిపించింది. దీంతో మహమ్మారీ పేరుతో ఫుల్లుగా మూడు పూటలు మందేసి చిందేసిన వారు ఉన్నారు. ఏపీలో మద్యం ధరలు పెరిగి లోకల్ బ్రాండ్లతో విసిగెత్తాక.. శానిటైజర్లు బెటరనుకుని తాగిన ప్రజలు ఉన్నారు.