సినిమాలకు పేర్లు పెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు డైరెక్టర్లు. కానీ... ముందు టైటిల్ అనుకున్నాకే స్టోరీ రాసుకునే డైరెక్టర్ తేజ. టైటిల్ కి సినిమాకి సంబంధం లేకపోయినా.. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి... టైటిల్ బావుంది అనుకుంటే ఫిక్స్ అయిపోతానంటున్నాడు తేజ. ప్రేమ కథా చిత్రాలను తీయడం ఈయనకు ఎంత శక్తివంతుడో... అదే కొన్నిసార్లు బలహీనత కూడా. ఈ మూవీ తనకు ఫైట్ ఫర్ సక్సెస్ అయినా....స్టోరీ ప్రకారం అయితే తన ఫార్ములా ప్రేమ కోసం పోరాటమేనంటున్నాడు తేజ.
తాను తీసేది లవ్ స్టోరీయే కాబట్టి... కథ చెప్పడానికి ఏం సంకోచం లేదంటూ... సింపుల్ గా స్టోరీ ఏంటో చెప్పేశాడాయన. ఓ కుర్రాడి ప్రేమలోపడి ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది అమ్మాయి. ఈ అమ్మాయిని బయటపడేసేందుకు ప్రయత్నించి.. ఇంకో కుర్రాడు అదే పరిస్థితిలోకి జారుకుంటాడు. ఇతగాడిని అమ్మాయి లవర్ బయటకు తెస్తాడు. చూడ్డానికి ట్రయాంగిల్ లా అనిపిస్తున్నా... ఈ సినిమా కోసం మేకప్ లేకుండా... ఫోర్త్ వాల్ టెక్నిక్ ను ఉపయోగించి సినిమాను తెరకెక్కించారట. 24 క్రాఫ్ట్ లతో కాకుండా... ఓ ఐదారు క్రాఫ్ట్ లను తగ్గించేసి కంప్లీట్ చేసేశారట.
హోరాహోరీ విలన్ స్టోరీయేనట. సినిమా మొదలు కావడమే విలన్ తో అని.. ప్రేమను మించిన కాన్సెప్ట్ ఇందులో చూపించబోతున్నానంటున్నాడు తేజ. త్వరలో ఇదే బ్యానర్ లో సైన్స్ ఫిక్షన్ కూడా చేయబోతున్నట్లు చెప్పాడు. మార్కెట్ తగ్గడంతో.. రిలీజ్ కష్టమే అనుకుంటున్న టైంలో.. ప్రొడ్యూసర్ సురేష్ ఎంటర్ కావడంతో... అంచనాలు పెరిగిపోయాయి. కమల్ హాసన్ తో కూడా సినిమా గ్యారంటీ గా చేస్తానని.. స్టోరీ స్క్రీన్ ప్లే ఆయన ఇస్తే... డైరెక్షన్ మాత్రం తాను చేయబోతున్నానన్నాడు డైరెక్టర్ తేజ.