వేడెక్కించడం.. కవ్వించడం.. టీజ్ చేయడం.. గుబులు రేకెత్తించడం.. ఆవిరులు పుట్టించేయడం.. వగైరా లక్షణాలు ఉంటే అలాంటి స్క్రిప్టులు వెబ్ సిరీస్ కి బాగా వర్కవుటవుతాయన్నది ఓ ఫార్ములా. సస్పెన్స్ థ్రిల్లర్లు.. హారర్ .. టెర్రర్.. మర్డర్ మిస్టరీలు.. క్రైమ్ స్టోరీలు.. వగైరా వగైరా ఎన్ని ఉన్నా వాటికి అనుసంధానంగా వేడెక్కించే కంటెంట్ చాలా చాలా అవసరం. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల తీరు తెన్నుల పరిశీలిస్తే అర్థమయ్యేది ఇదే.
ఇన్నాళ్లు హిందీ వాళ్లు మాత్రమే ఈ తరహా కంటెంట్ తో వెబ్ సిరీస్ లు తెరకెక్కించి మంటలు పుట్టిస్తున్నారు. కానీ ఇకపై తెలుగు ఓటీటీలోనూ ఇలాంటివి సర్వసాథారణం కానున్నాయట. అసలే థియేటర్లు తెరవక ఓటీటీ కి అసాధారణ పాపులారిటీ పెరిగింది. దీంతో దానిని క్యాష్ చేసుకునేందుకు పలువురు ఓటీటీ బాస్ లు అంతే తెలివిగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అల్లు అరవింద్ - శిరీష్ బృందం ఆహా కోసం ఇలాంటి ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారు. యూత్ లో మంచి పాపులారిటీ ఉన్న యాంకర్లు.. యంగ్ ట్యాలెంటెడ్ నటీనటుల్ని ఎంపిక చేసి ఓటీటీ కంటెంట్ ని రూపొందించేందుకు పెద్ద ప్లాన్ వేశారట.
ఇదొక్కటే కాదు.. తాజా పరిణామంలో 16 ప్లస్.. 18 ప్లస్ ఏజ్ గ్రూప్ వారి కోసం ఇంచుమించు అదే వయసు ఉన్న నటీనటులతో వెబ్ కంటెంట్ పై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని సినిమాల కంటే అక్కడ తమకు ఎక్కువ పేరు- గుర్తింపు లభిస్తున్నాయని భావిస్తున్నారట. దీంతో ఆరంభం సరైన పారితోషికాలు లేకపోయినా యాంకర్లు .. స్టాలు నటించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక వెబ్ సిరీస్ అంటేనే బోల్డ్ కంటెంట్. వేడెక్కించే సన్నివేశాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదట. హిందీ హాట్ యాంకర్స్.. బాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన కొందరు భామలు.. వీళ్లతో పాటు ఇటు తెలుగు బుల్లితెర హాట్ యాంకర్లు ఓటీటీని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది.
అటు బాలీవుడ్ ఇటు టాలవుడ్ అనే తేడా లేకుండా 16 వయసు ని టెంప్ట్ చేసే వెబ్ సిరీస్ లపై ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాస్ అరవింద్ సైతం 16+ కంటెంట్ తో ఓ అదిరిపోయే రొమాంటిక్ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారని ఇందులో బుల్లితెర యాంకర్ రష్మీ .. బిగ్ బాస్ ఫేం తేజస్వి మదివాడ నటిస్తారని తెలుస్తోంది. గుంటూర్ టాకీస్ మసాలీ సీన్లకు ఏమాత్రం తగ్గని సీన్లలో రష్మీకి నటించే స్కోప్ ఉందట. అలానే ఐస్ క్రీమ్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రంజైన కంటెంట్ ఉన్న పాత్రలో తేజస్వి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.