అచ్చ తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. టాలీవుడ్ లో ఇప్పటికే తనేమేం చేయగలదో చూపించింది.. నిరూపించుకుంది. అయినా సరే ఈ చిన్నదానికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తుంటాయి. లీడ్ హీరోయిన్ రోల్స్ కూడా ఈమె చేతికి అందడం లేదంటే.. తెలుగోళ్లంటే మన మేకర్స్ కు ఎంత చులకనో అర్ధమవుతుంది.
స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా తెలుగు అందాలను పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం ఆశ్చర్యకమరే. అయితే.. తేజస్వి మాత్రం తన ప్రయత్నాలను ఏ మాత్రం తగ్గించుకోలేదు సరికదా.. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచేసింది. తన అందాలు భావాలను.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించేస్తూ.. ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటోంది. గత కొన్ని రోజులుగా అయితే.. పూటకో ఫోటోను షేర్ చేసేస్తూ.. కొత్త కొత్త కొటేషన్స్ తో కాప్షన్స్ పెట్టేస్తోంది. తాజాగా బ్లూ కలర్ టాప్ మాత్రమే వేసుకుని.. పై నాలుగు గుండీలు తీసేసి.. ఓ ఉడెన్ స్టూల్ పై వయ్యారంగా కూర్చుని తేజస్వి ఇచ్చిన పోజ్ చూస్తే.. గ్లామర్ షో విషయంలో హద్దులు.. సరిహద్దులు లేవని డైరెక్టుగా చెబుతున్నట్లు అర్ధమవుతోంది.
'మనుషులు చాలా స్థిరంగా ఉంటారు. ఫిజికల్.. ఎమోషనల్.. మెంటల్ ప్రెజర్స్ ను తట్టుకోగల సామర్ధ్యం వారికి ఉంటుంది' అంటూ తేజస్వి మదివాడ పెట్టిన కొటేషన్.. తన సొంత అనుభవాన్నే.. ఫీలింగ్ నే ఇలా మలిచినట్లుగా ఉంది కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/