ఈ మధ్య కాలంలో వస్తోన్న కొన్ని పాటలకు వాల్యూ లేకుండా పోతోంది. టెక్నీషియన్స్ ఎదో ఉండాలి కదా అని పాటను సెట్ చేసినట్లు ఉంటోంది. ఆడియో పరంగా అన్ని పాటలు హిట్ అవ్వడం అనేది ఈ రోజుల్లో మ్యాజిక్ అయిపొయింది. ఇక చిత్రీకరణ కొత్తగా ఉంటుంది అనుకుంటే చాలా రొటీన్ గా మారింది. బీచ్ లో సాంగ్ అంటే అదే వాతావరణం అదే అనుభూతి కొత్తదనం ఏమి లేకపోవడంతో థియేటర్స్ లో పాట వస్తే కూడా ఆడియెన్స్ బ్రేక్ తీసుకుంటున్నారు.
అయితే నాని నెక్స్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం చూసేటప్పుడు కూడా థియేటర్స్ లో ఇలాంటి సీన్సే కనిపిస్తాయా అనే అనుమానం కలుగుతోంది. అందంగా షూట్ చేయడం అనేది మొత్తం చిత్ర యూనిట్ చేతుల్లో ఉంటుంది. పాట మ్యూజిక్ బావుంటే అందుకు తగ్గట్టుగా చిత్రీకరించాడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పాట అంతగా లేకుంటే చిత్రీకరణ కూడా మైనెస్ అవుతుంది. రీసెంట్ గా విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా తానే వచ్చిందనా అనే సాంగ్ టీజర్ కూడా అలానే ఉంది.
హిప్ హాప్ తమిజా ఇచ్చిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. బీచ్ లో షూట్ చేసిన విధానం చాలా రొటీన్ గా ఉంది. నాని - ఋక్షర్ మీర్ జంట అంతగా కిక్ ఇవ్వలేదు. ట్రైలర్ అయితే ఓ విధంగా పరవాలేదు అనిపించినా ఇప్పుడు ఈ టీజర్ ఇలా నిరాశపరచడం సినిమాకు కొంచెం మైనెస్ కావచ్చు. మరి సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మెకపార్ల గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కాబోతోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View