ఇటీవలి కాలంలో గాయనీగాయకులు కూడా ఫిట్ నెస్ ఫ్రీక్ లు గా మారుతున్నారు. అందాల కథానాయికలకు ధీటుగా తమదైన గ్లామర్ తో ఓలలాడిస్తున్నారు. హీరోయిన్లతో పోలిస్తే టూ హాట్ గా కనిపించే గాయనీమణులకు కొదవేమీ లేదు. ఇక పాప్ గాయనిగా పాపులరైన నేహాభాసిన్ పరిచయం అవసరం లేదు.
జగ్ ఘూమేయా (సుల్తాన్) .. ధుంకీ (మేరే బ్రదర్ కి దుల్హన్).. పర్వా వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడిన గాయనిగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. బ్యాండ్ మేనేజ్ మెంట్ సమయంలో తన ఫ్యాటీ స్టమక్ ని చూస్తూ చాలా సిగ్గుపడేదానిని అని నేహా ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకుంది.
అందాన్ని కాపాడుకునేందుకు గాయణీమనులు కూడా చాలా చేయాలి. నిరంతరం జిమ్ యోగా అంటూ పెద్ద షెడ్యూల్ ని క్రమం తప్పకుండా పాటించాలి. అప్పడు మాత్రమే టోన్డ్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయగలరు. చాలా ఏళ్లుగా శ్రమించి నేహాభాసిన్ తన రూపాన్ని ఇప్పటికి మార్చుకోగలిగింది. మునుపటిలా బాన పొట్టతో కనిపించడం లేదు. పూర్తిగా టోన్డ్ ఫ్లాట్ స్టమక్ తో కనిపిస్తోంది. ఫిట్ బాడీతో గుబులు పుట్టిస్తోంది.
ఇక తాజా ఇంటర్వ్యూలో నేహా కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. సరైన ఆకృతిలో నా పొట్ట లేనందున నేను అంతర్జాతీయ పాప్ స్టార్ ని కాలేనని అనుకునేదానిని అంటూ తన నిరాశ గురించి వెల్లడించింది. ఒకప్పుడు నేహా భాసిన్ పొట్టను చూసి వెక్కిరించేవారట. ఆమె కెరీర్ ప్రారంభ దశలో వెక్కిరింతలు.. అనుచిత వ్యాఖ్యల కారణంగా తాను చాలా మారానని తెలిపింది. బొద్దుతనం వల్ల అనారోగ్యం కూడా వెంటాడేదని వెల్లడించింది. ఇప్పుడు అద్భుతమైన రూపంతో ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.
అంతేకాదు తన శరీరాన్ని ఇలా మార్చుకోవడానికి లేదా మలుచుకోవడానికి ఏకంగా ఆమెకు ఒక దశాబ్దం పట్టిందట. నేను 2002లో VIVAతో నా కెరీర్ ని ప్రారంభించినప్పుడు ముఖ్యంగా మేనేజ్ మెంట్ లో చాలా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను. ఆ తరువాత నేను 10 సంవత్సరాలు నా బరువు సమస్యల వల్ల చాలా అనారోగ్యం ఎదుర్కొన్నాను. నా శరీరాన్ని రూపాన్ని అంగీకరించేందుకు నిరంతరం పోరాడాను. నా మనసులో ఇవన్నీ పాతుకుపోయాయి'' అని నేహా భాసిన్ చెప్పారు.
39 ఏళ్ల నేహాభాసిన్ ఇప్పుడు పూర్తి ఫిట్ గా హాట్ గా కూడా కనిపిస్తున్నారు. ''దీని కోసం నేను ఆహారాన్ని ఇంకా సెలక్టివ్ గా ఎంచుకుంటూనే ఉన్నాను. అదనపు గంటలు పని చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నా శరీరంతో ఎప్పుడూ సంతోషంగా లేను. ఇది నా 20 ఏళ్ళ పోరాటం. జీవితంలో ఒక వ్యక్తి ఆనందించాల్సిన సమయం ఇది. కానీ నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మనం ఎంత పరిమాణంలో ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండలేము అని గ్రహించాను... అని కూడా తెలిపారు.
నా పొట్ట గురించి సంవత్సరాలుగా వింటూనే ఉన్నాను. నాపై దాడి జరిగింది. సూటిపోటి మాటలు ముట్టడిగా మారాయి. ఎవరైనా వచ్చి 'నువ్వు చాలా అందంగా ఉన్నావు.. కానీ ఆ పొట్ట బాగాలేదు'అని చెబుతారు. ప్రతి ఒక్కరూ దీనినే రిపీట్ చేసేవారు''అని భాసిన్ చెప్పారు. నేను నా ఫోటోలను నాకు నేనుగా చూసే దశకు చేరుకున్నాను. నేను ఎప్పుడూ నా కడుపు వైపు చూస్తాను. ఇది నాకు చాలా ప్రతికూలమైన అబ్సెషన్ గా మారింది'' అని కూడా నేహా అన్నారు. పొట్ట వైపు చూడటం నాకు చెడ్డ అలవాటు లాగా అతుక్కుపోయిందని కూడా నేహా భాసిన్ అన్నారు.
ప్రజల దాడిని అధిగమించే దిశగా దశాబ్దం పాటు నా ప్రయాణం సాగింది. 30 ఏళ్లలోపు తన శరీర రూపాన్ని అంగీకరించిందిట. ఇప్పటికి సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. నాకు 20 ఏళ్లు వచ్చిన తర్వాత నా శరీరం ఆకారం మారింది. ఒక థెరపీ సెషన్ లో నా నోటి నుండి వచ్చిన మొదటి మాట.. ''నాకు సరైన పొట్ట లేదు.. కాబట్టి నేను అంతర్జాతీయ పాప్ స్టార్ ని కాలేను'' అని చెప్పిందిట. ఎందుకు అంటే ఆ సమయంలో పరిశోధించగా.. ప్రపంచవ్యాప్తంగా అబ్స్ లేని ఒక్క పాప్ స్టార్ ని కూడా కనుగొనలేకపోయాను. నేడు ప్రజలు అన్ని రకాల శరీర తత్వాలను అంగీకరిస్తున్నారు. అప్పట్లో బాడీ షేమింగ్ అనేది నటుడికైనా.. గాయనీ గాయకులకైనా సహజంగా ఎదురయ్యేది అని నేహా భాసిన్ తన అనుభవాలను వివరించారు. ఈ రోజు దేనికీ భయపడకుండా తన శరీరాన్ని ప్రదర్శిస్తోంది. ఇది ఆమె సోషల్ మీడియా పోస్ట్ లలో కూడా ప్రతిబింబిస్తోంది.
Full View