అవును.. టాలీవుడ్ ఓ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. రీసెంట్ గా దసరాకి తమిళనాట రిలీజై.. సెన్సేషనల్ ప్లాప్ సాధించింది 10 ఎన్రాదుకుళ్ల. ఈ మూవీని ఇలాగే చెప్పాలి. ఎందుకంటే అన్ని అంచనాలున్నాయి మరి. శంకర్ తీసిన ఐ ఫ్లాప్ తర్వాత.. చియాన్ విక్రం చాలా కేర్ తీసుకుని చేసిన మూవీ ఇది. దీనికి తోడు సమంత స్పెషల్ అట్రాక్షన్.
ఈ మూవీ కోసం సమంత చాలా కష్టపడింది. అంతే కాదు.. 10 ఎన్రాదుకుళ్ల ట్రైలర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో విక్రం హిట్ కొట్టడం ఖాయమనే అనుకున్నారంతా. సాధారణంగా అయితే విక్రం నటించిన ప్రతీ మూవీ తెలుగులో డబ్ అవుతుంది. తమిళ సూపర్ స్టార్లు విజయ్ - అజిత్ లకు మించిన క్రేజ్ తెలుగునాట ఉండడం, విక్రంకి ప్లస్ పాయింట్.
ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా.. ఎందుకో 10 ఎన్రాదుకుళ్లపై మాత్రం తెలుగోళ్లు దృష్టి పెట్టలేదు. ఇక్కడ వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఉండడంతో అసలు పట్టించుకోలేదు కూడా. ఒకవేళ డబ్బింగ్ చేసుంటే.. ఇక్కడ కూడా అది పెద్ద ఫ్లాప్ అయ్యేది. టాలీవుడ్ లో మరో డబ్బింగ్ ఫ్లాప్ నమోదయ్యేది. అసలు ఈ ఏడాది ఒక్క డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు తెలుగు రాష్ట్రాల్లో. వీటికి మరో ఫ్లాప్ జతయ్యేదంతే. అలా మనోళ్లు ఓ మహా ఫ్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యారు.