ఈ టైటిల్ టాలీవుడ్ లో ఓ యువ హీరో తీరుకి సరిగ్గా సరిపోతుంది. అవును ఆ యువ హీరో టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చాడు. ప్రతిభావంతుడే. యాక్టింగ్ లో ఈజ్ ఉంది. కుర్రాడిలో మంచి ఎనర్జీ ఉంది. అంతకుమించి గొప్ప మాటకారి. మాటలతోనే మాయ చేసేస్తాడు. అలా వినసొంపైన మాటలతో టాలీవుడ్ ఓ పెద్దకుటుంబాన్ని మద్దతుగా కూడగట్టుకున్నాడు.
తన సినిమాల ప్రమోషన్ కి వినియోగించుకో గల్గుతున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంత వరకూ వచ్చాడు? అంటే ఆ ఫ్యామిలీ సహకారం ఉందనే చెప్పాలి.ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. సరైన కథలు...దానకి తగ్గ సక్సెస్ పడితే హీరో రేంజ్ మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయంగ్ హీరోలో కొన్ని లక్షణాలతో ఇమేజ్ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు.
ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగతంగా తన ఎనర్జీతోనే అది సాధించగలిగాడు. నటుడిగానూ మెప్పించగల సత్తా ఉన్నవాడే. తొలి సినిమాతోనే ఇవన్నీ బయట పడ్డాయి. అందుకే ఆ పెద్ద కుటుంబం కూడా అతన్ని కాస్తా కూస్తో ఎంకరేజ్ చేస్తుంది. ప్రస్తుతం చేతిలో రెండు..ఛాన్సులున్నాయి. ఆసినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
అయితే ఈ యంగ్ హీరో అప్పుడే బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వినిపిస్తుంది. తెలుగులో తన ఎనర్జీని ఏ దర్శకుడు అందుకో లేకపోతున్నాడని హిందీ దర్శకులైతే గొప్పసినిమాలు చేస్తారు అన్న ధోరణిలో ఉన్నట్లు ఉప్పందింది. తనకుతగ్గ కథలు తెలుగు కన్నా హిందీలో దొరుకుతాయని అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
ఇటీవలే ముంబైలో ఓ బాలీవుడ్ ఎజెన్సీని సంప్రదించాడుట. తన తెలుగు ఐడెంటిటీని అక్కడ చూపించి అవకాశాలొస్తే కల్పించాల్సిందిగా కోరాడుట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ... ఇదే నిజమైతే విమర్శలు మోయాల్సిందే. సాధారణంగా ఇలాంటి ఛాయిస్ లు ఫెయిలైన హీరోయిన్లు తీసుకుంటారు.
ఇక్కడ అవకాశాలు రాక..సక్సెస్ కాలేక ఇతర భాషల్లోకి వెళ్లిపోతుంటారు.అక్కడ కలిసొస్తే కొనసాగుతారు లేదంటే లైట్ తీసుకుంటారు. కానీ ఇప్పడిప్పుడే వెలుగులోకి వస్తోన్న తరుణంలో తొందరపడటం తప్పుడు నిర్ణయమే అవుతుంది.