మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో సందేహం అక్కర్లేదు. తెలుగులో వచ్చిన రెండు సినిమాలతోను మంచి హిట్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర చేసేస్తోంది.
మొదట నేను.. శైలజ మూవీలో అమ్మడి యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయిపోయారు టాలీవుడ్ కుర్రకారు. కానీ ఇప్పుడు నేను లోకల్ లో కీర్తి లుక్ చూసి చాలా మంది స్టన్ అయిపోయారు. కెరీర్ ఊపందుకుంటున్న టైంలో ఫిజిక్ పై దృష్టి పెట్టకపోవడాన్ని పాయింట్ చేస్తున్నారు. గతేడాదికి.. ఈ ఏడాదికి అమ్మడి సైజుల్లో చాలానే తేడాలు కనిపిస్తున్నాయని టాక్ వచ్చింది. వరుస హిట్స్ తో కీర్తి సురేష్ కి కీర్తి-ఖ్యాతి బాగానే పెరిగినా.. సైజ్ మాత్రం తగ్గక తప్పదని చెప్పాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ పక్కన మెయిన్ హీరోయిన్ చేయడం అంటే.. అందుకు తగ్గట్లుగా ఉండాలని తేల్చేశాడట.
అసలు ఈ అమ్మడు హైట్ విషయంలో కాస్త షార్ట్. అందుకే కొంచెం బరువు పెరిగినా బాగా లావుగా కనిపించేసే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే వర్కవుట్స్ గట్రా చేసేసి బరువు తగ్గించుకునే పనిలో పడాలని మాటల మాంత్రికుడు చెప్పాడని టాలీవుడ్ టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/