రంగం పేరుతో తెలుగులో సూపర్ హిట్టైన తమిళ చిత్రం కో. దీనికి సీక్వెల్ తీస్తున్నారిపుడు. ఈ సినిమాలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళిగా ఓ ప్రత్యేకమైన పాట చిత్రీకరించారట. యువతకు సందేశాన్ని ఇస్తూ రాసిన ఈ పాటలో... సమాజంలో మార్పునకు అందరూ ప్రయత్నించాలని చెప్పబోతున్నారు. కో2 కు ఇధి టైటిల్ ట్రాక్ కూడా.
దేన్నైనా సాధించాలంటే... పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. ముందు తనను, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటే... సమాజంలోనూ మార్పు తీసుకురావడం సాధ్యమే. ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటే.. ముందు మనమే మారాలి.. అనే మెసేజ్ ను ఈ సాంగ్ ద్వారా ఇస్తున్నారు, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.
మైకేల్ జాక్సన్ వంటి డ్యాన్సర్ మృతి చెందినపుడు... ఆయనకు స్మృతిగా ఏక్ నిరంజన్ సినిమాలో ఓ పాటను చిత్రీకరించారు పూరి. మరి మహనీయుడైన అబ్దుల్ కలాం కోసం... మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి నివాళి అర్పించనుందో. ఇందకోసం ఎవరు ముందుగా ముందుకొస్తారో ?