టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ కపుల్స్ గా మెగా కపుల్స్ రామ్ చరణ్ - ఉపాసన ఉన్నారని చెప్పాలి. వీరి అన్యోన్యత ముందు వీరి స్టేటస్ అనేది చిన్నదనే చెప్పాలి. పెళ్లి జరిగి ఏళ్లు అయ్యింది.. కాని ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతుల తరహాలో మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొత్త జంట మాదిరి విహార యాత్రలు చేస్తారు. అయితే సంసారం అనే పెద్ద సముద్రంలో వాతావరణం తేడా రాకుండా ఉంటుందా..
మంచు లాంటి అలకలు చిన్న చిన్న వరదల్లాంటి అలకలు వస్తూనే ఉంటాయి. అదే తరహాలో ఈ మెగా కపుల్స్ మధ్యలో కూడా అప్పుడప్పుడు అలకలు కోపాలు వస్తుంటాయట. అప్పుడు ఉపాసన చరణ్ పై కోపం పోవడానికి ఒక చక్కటి ఫార్ములా ఉపయోగిస్తుందట. అదేమిటంటే చెర్రీ చిన్ననాటి ఫొటో ఒకటి చూస్తే చాలు అంతా మర్చిపోతోందట. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా తెలిపింది.
మిస్టర్.సి పై నాకు ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు ముద్దొస్తున్న తన చిన్న నాటి ఫొటో చూస్తాను. అంతే..ఆ ఫొటో చూశాక నా మనసు పూర్తిగా కరిగిపోతుంది.. అంటూ ఉపాసన సోషల్ మీడియా ఎకైంట్లో చేసింది. మిస్టర్ సి అంటే ఎవరో కాదు.. రామ్ చరణే.. అలా ముద్దుగా పిలుచుకుంటుంది. కాని మిష్టర్ సి అంటే మిష్టర్ చరణ్ కాదులే.. దాని మీనింగ్ ఏంటో చెప్పదులే.