మహేష్ బాబు దాదాపు పీఆర్లాగే వ్యవహరిస్తుంది నమ్రతా. అతని షూటింగ్ షెడ్యూల్స్‌తో సహా చాలా విషయాల్లో ఆమె కలగజేసుకుంటుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొందరు దర్శక నిర్మాతలు ఆ విషయంలో విసిగిపోయారని కూడా టాక్ ఉంది. ఇప్పుడు ఉపాసన మరో నమ్రతలా తయారవుతున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే... నిర్ణయాలు తీసుకోకుండా... కేవలం సలహాలు వరకే పరిమితం అవుతోంది. భవిష్యత్తులో ఇది ఎంతవరకు దారితీస్తుందో మాత్రం అంచనా వేయలేం.
ఉపాసన తమ భర్త చెర్రీ ప్రతి సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న చిట్టిబాబు క్యారెక్టర్ నుంచి చరణ్ బయటికి వచ్చేశాడని... ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు సిద్ధమవుతున్నాడని చెప్పింది. అంతకుముందు కూడా ఇలాంటి అప్ డేట్స్ చాలా ఇచ్చింది. అలాగే షూటింగ్ విషయంలో కూడా ఆమె చిత్రయూనిట్ కు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో సమంత ఎండకు తట్టుకోలేక పడిపోయింది. అప్పుడామే ఎండలు పెరిగిన సమయంలో బయట షూటింగ్ లు వద్దని... ఇంట్లో...ఏదైనా ఇన్నర్ సైడ్ చేసే సీన్లను పెట్టుకోమని చెప్పిందట. అలాగే బోయపాటికి ఎండలు తగ్గేవరకు నార్త్ సైడో లేక విదేశాల్లోనో షూటింగ్ పెట్టుకోమని చెప్పిందట. దర్శక నిర్మాతలు కూడా ఆమె మాటలు చక్కగా వింటున్నారట.
ఇంతవరకు ఓకే.. ఇలా చిన్న చిన్న సలహాలు చెబుతూ... చివరికి అన్నీ తానే అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెర్రీ షూటింగ్ షెడ్యూల్ ను నిర్ణయించేది... ప్రాజెక్టులు కూడా తానే విని ఓకే చేసే స్థాయికి ఆమె ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీజనాలు. మెల్లమెల్లగా ఆమె చెర్రీ సినిమాల విషయంలో కలగజేసుకోవడం మొదలుపెట్టింది... కనుక భవిష్యత్తులో చెర్రీ సినిమాల విషయంలో కీలకనిర్ణయాలన్నీ ఆమె తీసుకుంటుందేమో మరి.