బాలీవుడ్ హాట్ సంచలనం ఉర్పీ జావెద్ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి చెప్పడానికి ఏమీ ఉండదు. చూసి ఆస్వాదించడం తప్ప! జావేద్ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. అమ్మడు ఆరుబయటకు వస్తోంది అంటే కెమెరా కళ్లు అదే పనిగా కాపు కాసుకుని ఉంటాయి. అమ్మడు జిమ్ కి వెళ్లినా ? షాప్ కి వెళ్లినా? మార్కెట్లో ప్రత్యక్షమైనా? ప్లేస్ ఏదైనా కెమెరాలు మాత్రం తప్పక వెంటపడుతుంటాయి.
మీడియా అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో ఉర్ఫీ అందులో ఓపీహెచ్ డీకి మించిన పట్టాలేమైనా ఉంటే నిరభ్యంతరంగా ఇచ్చేయోచ్చు. ఇలా అందాల దాడి శ్రుతి మించిందనే కారణంగా దుబాయ్ పోలీసులు ఏకంగతా అమ్మడిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. విచ్చల విడిగా జన సంచారంలో అచేధనంగా తిరిగేస్తే? జనాలంతా ఏమైపోవాలి అన్నకారణంతో బ్యూటీని పోలీసోళ్లు లోపలేసినట్లు ప్రచారం సాగింది.
మరి ఇందులో నిజమెంతో? ఏంటో తెలియదు గానీ..తాజాగా అమ్మడి అలాంటి కథనాలకు ఇలా కౌంటర్ వేసినట్లు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడిలా టూ పీస్ బికీనీలో అందాలు ఆరబోస్తూ ఓ వీడియో చేసింది. ఇందులో ఉర్పీ జైలు ఊసల వెనుక నుంచుని .. రెండు చేతులు ముందు బ్యాలెన్స్ చేస్తూ... ఆ ఊసల మధ్యలో తలపెట్టి మతి భ్రమించి భామలా మాట్లాడుతుంది.
ఇది చూసిన నెటి జనులు దుబాయ్ లో తనకి జరగరాని అవమానం జరిగిందని మీడియా ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇలా కౌంటర్ గానే హాట్ హాట్ వీడియో చేసి నెటి జనుల ముందుకు వదిలిందంటున్నారు. కారణాలు ఏవైనా అమ్మడు మరోసారి తనదైన అందాల ఆరోబోతతో చెలరేగింది. ఉర్పీ టెంప్టింగ్ ఫోజులకు కుర్రాళ్లంతా కళ్లప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తాజా వీడియోతో ఉర్పీపై జరుగుతోన్నప్రచారమంతా అవాస్తవం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View