అందాల ఆరబోతలో పీహెచ్ డీ పట్టా పుచ్చుకున్న ఊర్వశి రౌతేలా మోడల్ కం నటిగా ప్రపంచానికి సుపరిచితం. `హేట్ స్టోరి 4` చిత్రంతో ఆరంగేట్రమే అగ్గి రాజేసిన ఊర్వశి రౌతేలా ప్రస్తుతం పెద్ద తెర కెరీర్ పై పూర్తి స్తాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రపంచానికి తనదైన స్టైల్లో వేడెక్కించే ఫోటోషూట్లతో దర్శకనిర్మాతలకు ఫీలర్స్ ను ఎప్పటికప్పుడు వదులుతుంటుంది. గత కొంతకాలంగా ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో ఫోటోషూట్లు పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. తాజాగా రౌతేలా ఓ గమ్మత్తైన వీడియోని పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఇందులో ఊర్వశి కీరాదోస కాయతో మ్యాజిక్ చేసి ఆశ్చర్యపరిచింది.
కీరా దోసకాయను అలా గాల్లో నిలబెట్టి రెండు చేతుల్ని కదిలిస్తూ గారిడీ విద్యల వీడియోను పోస్ట్ చేసింది. నిజంగానే ఊర్వశిక అంత ట్యాలెంటు ఉందా? అనుకుంటుండగానే.. అందులో లాజిక్ ని తనే స్వయంగా రివీల్ చేసింది. కీరాదోస కాయ గాల్లో తేలడం వెనక సీక్రెట్ ని పరిశీలిస్తే.. సరిగ్గా మధ్యలో ఫోర్క్ స్పూన్ ను కీరదోసకు గుచ్చి ఆ పోర్క్ ని పంటితో బ్యాలెన్స్ చేసింది. గారిడీ చేస్తున్నట్లుంగా ఫేస్ లో డిఫరెంట్ ఎక్స్ ప్రెసెన్స్ ని ఇచ్చింది ఆ సమయంలో. ఈ ప్రాసస్ లో మధ్యలో ఎక్కడా ఫోర్క్ కనిపించకుండా జాగ్రత్త పడింది. వీడియో చూస్తున్నప్పుడు ముందుగా ఊర్వశిలో గారడీ తెలివితేటలకు ఆ బిల్డప్ కు క్లాప్స్ కొట్టాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఊర్వశీ రౌతేలా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్ లు...పాప్ ఆల్బమ్ ల్లోనూ నటించింది. ఇక తెలుగు- తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ది లెజెండ్ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో లాక్ అయినట్లు ప్రచారం సాగుతోంది. కానీ అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.