అల్లు శిరీష్ ఫైనల్ గా హిట్టు కొట్టేశాడు. అనుకున్నట్టుగానే అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ షోతో, లిప్ లాక్స్ తో గట్టెక్కేశాడు. వివరాల్లోకి వెళితే.. అల్లు శిరీష్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడున్నరేళ్లవుతోంది. ఇన్నేళ్ల విరామం తరువాత హిట్టు కోసం చేసిన సినిమా `ఊర్వశివో రాక్షసివో`. రాకేష్ శశి దర్శకత్వం వహించడా గీతా ఆర్ట్స్ 2 అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని, విజయ్ నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది.
టీజర్ తోనే సినిమా ఎలా వుండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు. ఆరు లిప్ లాక్ లు..అన్నట్టుగా సినిమాలో మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ని దట్టించారు. తమిళ మూవీ ఆధారంగా అందులోని మెయిన్ పాయింట్ ని తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. సినిమా ఎలా వుందంటే పదేళ్ల క్రితం దర్శకుడు మారుతి దర్శకుడిగా కెరీర్ తొలినాళ్లలో ఇదే తరహా కంటెంట్ తో డబుల్ మీనింగ్ డైలాగ్ లతో యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీశాడు.
అవి మంచి విజయాల్ని అందించడమే కాకుండా మారుతి పై ఓ బ్రాండ్ ని క్రియేట్ చేశాయిఆ. దాంతో ఆ తరహా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు యూత్ ని టార్గెట్ చేస్తూ వారిని టెమ్ట్ చేసే రొమాంటిక్ అంశాలు, లిప్ లాక్ లు, కామెడీ అంశాలతో రూపొందిన మూవీ `ఊర్వశివో రాక్షసివో`. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి నేపథ్యంలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ మూవీని తెరకెక్కించిన తీరు యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.
గీతాలో చేయడం వల్ల ఈ సినిమా రేంజ్ కూడా పెరిగింది. ముందు నుంచి యూత్ టార్గెట్ గా చేసిన ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కడా తగ్గలేదు. పదహారు లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్ లు బోలడన్ని వున్నాయిందులో. అదే ఈ సినిమాని గట్టెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక కామెడీలోనూ డబుల్ మీనింగ్ డైలాగ్ లతో నింపేశారు. అల్లు శీరీష్ తో పాటు అను ఇమ్మాన్యుయేల్ కూడా గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.
ఆ కారణంగానే ఇంత వరకు ఏ సినిమాలో ఎక్స్ పోజ్ చేయని విధంగా ఈ మూవీలో అందాల విందు చేయడమే కాకుండా ఇంటిమేట్ సీన్ లలోనూ చాలా ఈజ్ తో చేసింది. శిరీష్ కు తనకు మధ్య బాండిగ్ కుదరడంతో కెమిస్ట్రీ పీక్స్ కి చేరింది. గత కొంత కాలంగా ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో వున్నశిరీస్ అనుకున్నట్టే అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ షో.. లిప్ లాక్స్ తో గట్టెక్కేశాడు. యూత్ కి అయితే పైసా వసూలు సినిమా.. ఫ్యామిలీస్ ఎలా ఆదరిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.