ఢిల్లీ భామ వాణి కపూర్ రీసెంట్ గా బేఫికర్ మూవీతో బాగానే పాపులర్ అయిపోయింది. కలెక్షన్ రిపోర్టులను చూస్తే.. ఈ మూవీ ఆకట్టుకోలేదని అంటారు కానీ.. మొత్తం మీద ఇది లాభాలు పంచిన వెంచర్ అనే విషయం ఇప్పటికే వెల్లడైపోయింది. కేవలం లిప్ లాక్ పోజ్ లతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. రెండేళ్ల క్రితమే ఆహా కళ్యాణం అంటూ నానితో కలిసి తెలుగు సినిమాలో కూడా నటించింది.
కానీ బేఫికర్ మూవీతో ఈమె రేంజ్ సడెన్ గా ఛేంజ్ అయిపోయింది. ఒక్కసారిగా ప్రతిష్టాత్మక మేగజైన్ కవర్ పేజ్ లకు ఎక్కేసే స్థాయి సంపాదించేసింది. తాజాగా ఎల్లె మేగజైన్ కవర్ పేజ్ పై కనపించిన వాణి.. ఎల్లో కలర్ డ్రస్ లో సందడి చేసింది. అతి సన్నని స్ట్రాప్స్ ఉన్న టాప్ తో.. క్లీవేజ్ షోకులను బేఫికర్ గా బయటపెట్టేస్తూ అమ్మడు ఇచ్చన పోజ్ అదరహో అనాల్సిందే.
ఇక కళ్లతోను.. పెదాల ఒంపులతోను మత్తెక్కించేందుకు అమ్మడు చేసిన ప్రయత్నం చూస్తుంటే.. ఈ కుర్రదాని మేనిలో ఎన్నేసి ఆలోచనలు ఉన్నాయో అర్ధమవుతుంది. బేఫికర్ లో అమ్మడు చూపించిన ట్యాలెంట్ దెబ్బకు.. అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టేస్తున్నాయట. సౌత్ నుంచి కూడా వాణి కపూర్ కి ఛాన్సులు అందుతున్నాయ్ కానీ.. కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఇంకా ఫైనల్ చేసుకోలేదంటోంది బేఫికర్ వాణి కపూర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/