నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని కూడా ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కంటెంట్ ఏమాత్రం మాస్ కమర్షియల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఊహించని స్థాయిలో కూడా ఉంటాయి అని చెప్పవచ్చు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాను వాల్తేరు వీరయ్య తో పాటు సమానంగా విడుదల చేస్తోంది. ఇక విడుదల తర్వాత ఈ సినిమాకు మంచి టాక్ వస్తే ఆ సినిమా థియేటర్ల సంఖ్య కూడా మెల్లగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టాక్ ఎలా ఉంటుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తంగా 11 యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట.
ఫస్ట్ హాఫ్ లో నాలుగు యాక్షన్ బ్లాక్స్ తో పాటు మూడు పాటలు ఉండబోతున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో మిగిలిన యాక్షన్ సన్నివేశాలు సాంగ్స్ హైలైట్ అవుతాయట. మొత్తంగా 5 పాటలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మొదటి పాత్ర చాలా ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది అనే టాక్ కూడా వస్తోంది. ఇక ఈ సినిమా దాదాపు గతంలో వచ్చిన బాలకృష్ణ హిట్ సినిమాలకు పోలికతో ఉంటుంది అని తెలుస్తోంది.
చెన్నకేశవరెడ్డి సింహా లెజెండ్ అఖండ తరహా మెయిన్ స్టోరీ లైన్ తరహాలోనే ఉంటుందని అనిపిస్తోంది. ఒక విధంగా అవి రెగ్యులర్ అయినప్పటికీ కూడా బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. మరి వీరసింహారెడ్డి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు బ్రేక్ చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.