బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను రెండు వారాల క్రితం పూర్తి చేసిన రాజమౌళి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయి. గ్రాఫిక్ ఎపిసోడ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన జక్కన్న.. ఏ ఒక్క ఫ్రేమ్ విషయంలో కూడా రాజీ పడ్డంలేదు. అయితే.. మూడున్నరేళ్లు కష్టపడి బాహుబలిని పూర్తి చేసిన తర్వాత.. జక్కన్న మహాభారతం మొదలుపెట్టబోతున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
టాలీవుడ్ కి సంబంధించినంత వరకు అతి పెద్ద మల్టీస్టారర్ గా ఈ మహాభారతం రూపొందనుందనే టాక్ వచ్చింది. అయితే.. వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు రాజమౌళి తండ్రి కం స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్. మహాభారతం విషయంపై క్లారిటీ ఇస్తూ.. 'అసలు ఈ వార్తలు రాస్తున్న వారిలో ఎవరైనా రాజమౌళిని కానీ.. నన్ను కానీ డీటైల్స్ అడిగారా? ఓ విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే.. మహాభారతం గురించి కనీస మాట వరుసకు కూడా అనుకోలేదు. ఇదో రూమర్ అంతే' అన్నారు విజయేంద్ర ప్రసాద్.
'ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేసేవరకూ ఆ వర్క్ తప్ప మరే పని పెట్టుకోలేదు. ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ ను రిలీజ్ చేయడం ఒక్కటే ఇప్పటి టార్గెట్. మహాభారతం మాఎవరి ఆలోచనల్లో కూడా లేదు' అని తేల్చేశాడు విజయేంద్ర ప్రసాద్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/