గత ఏడేళ్లుగా ప్రేమలో వున్న దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార ఎట్టకేలకు ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. చెన్నై సమీపంలోని మహాబలిపురంలోగల రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొని నూతన వధూవరులని ఆశీర్వదించారు.
అయితే పెళ్లైన నెలలు గడవకుండానే ఈ ఇద్దరు తమకు కవల పిల్లు పుట్టారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం వివాదానికి దారి తీసింది. అక్టోబర్ 9న నయన్ దంపతులు తమకు ఇద్దరు ట్విన్స్ పుట్టారని ప్రకటించడం.. సరోగసీ విధానం వల్ల చట్టవిరుద్ధంగా ఎలా పిల్లలకు జన్మనిచ్చారంటూ వివాతం మొదలు కావడం.. దీనిపై తమిళ నాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించడం.. ఫైరన్ గా విచారణలో నయన్ దంపతులు ఎలాంటి ఉల్లఘనలకు పాల్పడలేదని తేలడం తెలిసిందే.
పెళ్లి తరువాత వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ బయటపడుతున్న నయన దంపతులు ప్రస్తుతం తమ పిల్లలలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే నయనతారపై విఘ్నేష్ శివన్ మదర్ తాజాగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
విఘ్నేష్ శివన్ తల్లి మీనా కుమార్ తొలిసారి కోడలు నయన గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనపై ప్రశంసల వర్షం కురిపించింది.
తన కోడులు బంగారం అంటూ మురిసిపోయింది. మా అబ్బాయి విఘ్నేష్ విజయవంతమైన దర్శకుడు. మా కోడలు నయనతార అగ్ర కథాయిక. వీరిద్దరూ ఎంతో కష్టపడి పని చేస్తారు. నా కోడలు బంగారం.. మంచి మనసున్న వ్యక్తి. తన ఇంట్లో పని చేసే వారి కష్టాలని కూడా తీరుస్తుంది. నయన ఇంట్లో దాదాపు 8 మంది పని చేస్తున్నారు. వాళ్లలో ఒకామెకు రూ. 4లక్షల అప్పువుందట. విషయం తెలిసి నయనతార రూ. 4 లక్షలు ఇచ్చేసి అప్పు తీర్చేయమని చెప్పింది.
ఇంట్లో పని చేసే వాళ్లకు కూడా అతం మొత్తం డబ్బు ఇచ్చేంద దయా గుణం వుండాలి` అంటూ తన కోడలు నయనతారని పొగడ్తల్లో ముంచెత్తి మురిసిపోయింది. ప్రస్తుతం మీనా కుమారి అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.