సాదారణంగా హీరోయిన్స్ ఫోటో షూట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. వారి యొక్క అందం గురించి.. వారి యొక్క డ్రెస్ గురించి జనాలు మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ యొక్క ఫోటో షూట్ గురించి మాట్లాడుకుంటున్నారు.
కొందరు ఆయన ఫోటో షూట్ ను విమర్శిస్తూ ఉంటే.. మరి కొందరు ఆయన ఫోటో షూట్ ను నీచంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొందరు రణ్వీర్ సింగ్ కు డ్రెస్ లు పంపించే ప్రోగ్రాం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే రణ్వీర్ న్యూడ్ ఫోటో షూట్ పై పోలీసులకు న్యూసెన్స్ కేసు కూడా అందింది అన్నట్లుగా ఉత్తరాది మీడియా కథనాల్లో మనం చూడవచ్చు.
ఇంత మంది విమర్శిస్తున్న రణ్వీర్ సింగ్ ఫోటో షూట్ ను మొదట వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్ధించాడు. ఇందులో తప్పేం లేదు అన్నట్లుగా ఆయన తన పూర్తి మద్దతును హీరో రణ్వీర్ సింగ్ కు ఇవ్వడం జరిగింది. ఇలా న్యూడ్ ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ఏంటీ అంటూ నమోదు అయిన కేసు పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తో దేశ వ్యాప్తంగా పాపులర్ స్టార్ గా నిలిచిన వివేక్ అగ్ని హోత్రి ఈ విషయమై స్పందిస్తూ రణ్వీర్ సింగ్ పై కేసు పెట్టడం అవివేకం అన్నాడు. మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు. గతంలో ఎంతో మంది హీరోయిన్స్ కూడా ఇలాంటి ఫోటో షూట్స్ చేశారు.
అప్పుడు అమ్మాయిల వల్ల అబ్బాయిల మనోభావాలు దెబ్బ తిన లేదా అన్నట్లుగా ప్రశ్నించాడు. అసలు ఎలాంటి కారణం లేకుండా రణ్వీర్ సింగ్ మీద కేసు నమోదు అయ్యిందని ఆయన పేర్కొన్నాడు. ఎవరి యొక్క అభిప్రాయాలను.. వారి యొక్క శరీరం ను గౌరవించాల్సిన బాధ్యత అందరిది.
అంతే తప్ప ఇతరుల ఫోటో లపై స్పందించడం.. కేసులు పెట్టడం అనేది సరైన పద్దతి కాదు.. ఇలాంటి కేసులను ఎంకరేజ్ చేయవద్దు అన్నట్లుగా వివేక్ అగ్ని హోత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ముందు ముందు వివాదం ముదిరితే రణ్వీర్ కు మద్దతుగా మరింత మంది ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.