విజయ్ హీరోగా నటించిన 'వారీసు' మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ మూవీని తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ పై గత కొన్ని రోజులుగా హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ మూవీని జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారని, ఈ మూవీ కోసం దిల్ రాజు భారీ స్థాయిలో థియేటర్లని బ్లాక్ చేయడంతో తెలుగు స్టార్ లు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి', చిరు నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలకు థియేటర్లు లభించడం లేదనే ప్రచారం జరిగింది.
దీనిపై నిర్మాతల మండలి ప్రత్యేకంగా స్పందించడం.. దీనికి తమిళ నిర్మాతలు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన ఎన్నోకథల మిక్కింగ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ లు కామెంట్ ల వర్షం కురిపించానే. ఫ్యామిలీ అంశాల నేపథ్యంలో రూపొందిన పలు సినిమాల సమాహారంగా 'వారసుడు' వుందని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలపై సోమవారం దిల్ రాజు స్పందించారు. సోమవారం ప్రత్యేకంగా మీడియా ముందుకొచ్చిన దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వారసుడు' ట్రైలర్ పై వస్తున్న కామెంట్ ల గురించి దిల్ రాజు ఎలా సంపందిస్తారా? అని చాలా మంఇ ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా ఊహించినట్టే దిల్ రాజు స్పందించారు. ఇంత అనుభవం వున్న తాను ఆ మాత్రం పసిగట్టలేనా అంటూ చెప్పుకొచ్చారు. హీరో విజయ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కావాల్సిన అంశాలన్నీ ఇందులో వున్నాయని, అయితే రెండున్నర నిమిషాల ట్రైలర్ ని చూసి నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నారు.
భావోద్వేగాలకు కనెక్ట్ అయితే ప్రేక్షకుడు మిగతావి పెద్దగా పట్టించుకోడన్నారు. ఇన్ని చెప్పిన దిల్ రాజు నెటిజన్ ల కామెంట్ లకు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పకుండా దాటవేశాడు. ఆయన సమాధానాలు విన్న వారంతా ఇండైరెక్ట్ గా 'వారసుడు' పాత కథే అని దిల్ రాజు ఒప్పేసుకున్నట్టేనని కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే రోటీన్ కథతో వచ్చిన 'ధమాకా' ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే.
మరి దిల్ రాజు చెప్పినట్టు 'వారసుడు' విషయంలోనూ ప్రేక్షకులు కనెక్ట్ అయితే అద్భుతం జరగడం ఖాయమేనా?..ఈ విషయం పక్కన పెడితే ఈ మూవీ రిలీజ్ ని జనవరి 14కు మార్చిన విషయం తులిసిందే. దీంతో నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి, చిరు 'వాల్తేరు వీరయ్య'కు భారీ స్థాయిలో స్క్రీన్స్ పెరిగే అవకాశం వుందని తెలుస్తోం్ది. మరి 'వారసుడు' డిలే ఈ రెండు సినిమాలకు ఎంత వరకు ప్లస్ గా మారుతుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.