శరత్ కుమార్ వారసురాలిగా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి నటిగా సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన ప నిలేదు. హీరోయిన్ అవ్వాలని ఇండస్ర్టీకి వచ్చింది. కానీ ఆమెని పరిశ్రమ విలనీని చేసింది. హీరోయిన్ ని మించిన క్రేజ్ ని దక్కించుకుంది. అదే పాపులారిటీతో తెలుగులోనూ అవకాశాలు అందుకుంటుంది. సౌత్ లో ఇంకా పలు భాషల్లో అవకాశాలు చేజిక్కించుకుంటుంది.
వరలక్ష్మి హైట్..వెయిట్ కి తగ్గ వాయిస్ వంటివి ఆమెని అంత పెద్ద స్టార్ గా మార్చాయి. భవిష్యత్ లో మరింత బిజీ నటి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి..బాలకృష్ణ లాంటి హీరోలకు ధీటైన ప్రతి నాయ ఇక పాత్రకు పక్కా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక అమ్మడికి హిందీ అవకాశాలు కూడా వరిస్తున్నాయి.
మరి ఇంతటి క్రేజీ భామ ఆరంభంలో అందరిలాగే కొన్ని రకాల విమర్శలకు గురైనట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో ఓ పెద్ద మనిషి వరలక్ష్మి వాయిస్ విని ఇండస్ర్టీకి పనికి రాదని ఒక్క ముక్కలో తేల్చేసాడుట. వాయిస్ పక్కన బెట్టి తన హైట్..వెయిట్..ప్రతిభ లాంటివి చూడకుండానే ఆమాట అన్నారుట. దీనికి వరలక్ష్మి ఏ మాత్రం బాధపడలేదుట.
వాయిస్ సంగతి పక్కనబెడితే నటిగా రాణిస్తాను అన్న కాన్పిడెన్స్ ఏమాత్రం కోల్పోలేదు. ఆ విమర్శల్నే సవాళ్లుగా స్వీకరించి నటిగా ముందుకు సాగింది. అదే వాయిస్ ఆమెని పెద్ద స్టార్ ని చేసాయని సంతోషించింది.
ఆ వాయిస్ లేకపోతే గనుక నిజంగా ఇండస్ర్టీకి పనికిరానేమోని! రివర్స్ కౌంటర్ వేసింది. తనలో ఆ వాయిస్ లో బేస్...ఎనర్జీ నటిగా పైకి రావడానికి ఎంతగానో సహకరించాయని..ఆ రెండు లేకపోతే నటిగా సక్సెస్ అయ్యేది కాదని సందేహం వ్యక్తం చేసింది.
అలాగే తన ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతారని...అలా ఉండటం అంత ఈజీ కాదంటూ హీరోలే తనని ప్రశంసించినట్లు గుర్తు చేసుకుంది. అయితే నటసింహ బాలయ్య ఎనర్జీ ముందు మాత్రం తానెందుకు పనికి రానని తేల్చేసింది. ఆయన ఎనర్జీని తనతో సహా ఎవరూ మ్యాచ్ చేయలేరని చెప్పుకొచ్చింది. మొత్తానాకి వరం తెలుగు సైతం ఎంతో చక్కగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం వరలక్ష్మి 'యశోద'..'హనుమాన్'...'వీరసింహారెడ్డి' చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా కొత్త అవకాశాలు క్యూలో ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.