నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999' తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా కలం పట్టారు. ఆయనే స్వీయా దర్శకత్వంలో నిర్మించే అవకాశం ఉంది. బాలయ్య ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ. అంతే ఆసక్తిగా సినిమాని తానే స్వయంగా డైరెక్ట్ చేసి భారీ బడ్జెట్ తో నిర్మించాలన్నది ఆయన ప్లాన్.
ఈ ప్రాజెక్ట్ ని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆదిత్య 999 నిలిచిపోయేలా ఉండాలన్నది బాలయ్య ప్లాన్. అందుకు తగ్గట్టు బ్యాకెండ్ వర్క్ జరుగుతోంది. సాంకేతిక అంశాలతో ముడిపడిన సినిమా కావడంతో? నేటి జనరేషన్ మెప్పించేలా అత్యాధుని పరిజ్ఞానాని వినియోగించాలని చూస్తున్నారు.
పైగా టైమ్ ట్రావెల్ మూవీ కాబట్టి ఇప్పుడొస్తున్న టైమ్ ట్రావెల్ కథలకు ఎంతో భిన్నంగా వెండి తెరపై ఆవిష్కరించాల్సి ఉంది. మరి ఈ సినిమా నిర్మాణంలో మాతృక నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కి అవకాశం కల్పిస్తారా? ఆ ఛాన్స్ ఇస్తే శివలెకం భాగస్వామ్యం అవ్వడానికి రెడీగా ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. అప్పట్లో ఆదిత్య 369 చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
కోటిన్నర బడ్జెట్ లో నిర్మించిన సినిమా తొమ్మిది కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఇప్పుడు బాలయ్య నిర్మిస్తున్నారు కాబట్టి సీక్వెల్ రైట్స్ తీసుకుని ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. అయితే సినిమా రంగంలో శ్రీదేవి మూవీస్ సంస్థది నాలుగు దశాబ్ధాల ప్రయాణం.
ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు నిర్మించారు. అయితే ఇప్పుడు రైట్స్ పూర్తిగా బాయల్య చేతుల్లోక వెళ్లిపోవడంతో? శివలెకం తనకి ఏరకంగానైనా అవకాశం కల్సిస్తారా? లేదా? అన్న దానిపై సందేహం వ్యక్తం చేసారు.
బాలయ్య అవకాశం కల్పిస్తే పరమావధిగా స్వీకరించి సినిమా కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేసారు. ఇక బాలయ్య కొన్నాళ్లగా విష్ణు ఇందూరితో కలసి నిర్మాణంలో భాగమవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆయనతో కలిసి నిర్మించినదే. మరి 999 విషయంలో బాలయ్య మనసులో ఏముందో? తెలియాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.