రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు హీరోుగా నటిస్తున్నారు. ఇద్దరు హీరోల్లో సినిమాలో ఎక్కువగా కనిపించేది ఎవరు.. ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది అనే చర్చ ఫ్యాన్స్ లో చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఎంత గొప్ప దర్శకుడు అయినా ఇద్దరి పాత్రలను బ్యాలన్స్ చేస్తూ చేయడం సాధ్యం కాదని ఎక్కడో ఒక చోట ఒక హీరోపై మరో హీరో డామినేషన్ ను చూపించాల్సి రావచ్చు అనే అభిప్రాయంను చాలా మంది కలిగి ఉన్నారు.
తాజాగా ఆ విషయమై ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర మాట్లాడాడు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి మాటల రచయితగా వ్యవహరిస్తున్న సాయి మాధవ్ తాజా ఇంటర్వ్యూలో ... ఇద్దరికి కూడా చాలా పవన్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇద్దరి డైలాగ్స్ సినిమాకు ప్లస్ గా ఉంటాయి. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఎక్కుడ డైలాగ్స్ ఉండటం కాని.. ఇద్దరిలో ఒక్కరికి ఎక్కువ పవర్ ఫుల్ డైలాగ్స్ పెట్టడం కాని చేయలేదు. ఇద్దరికి సమానమైన పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయని అన్నాడు. ఇద్దరి హీరోల పాత్రలను రాజమౌళి చాలా అద్బుతంగా బ్యాలన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే నడిపిస్తారని రచయిత పేర్కొన్నాడు.
మనసుకు హత్తుకునే డైలాగ్స్ రాసే సాయి మాధవ్ బుర్ర గతంలో ‘బాహుబలి’ సినిమాకే రాయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. కాని ఈసారి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి మాత్రం ఆయన్ను రాజమౌళి మిస్ చేసుకోలేదు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు అద్బుతమైన డైలాగ్స్ రాయడం సాయి మాధవ్ బుర్రకు కొట్టిన పిండి. అందుకే ఆర్‌ఆర్‌ఆర్ లో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయని అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.