ఆదిత్య 369, సమ్మోహణం వంటి సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈసారి మరొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సమంతా కథానాయకగా నిర్మించిన లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద విడుదలకు ముందే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక సమంత అస్వస్థతకు గురి కావడంతో ప్రమోషన్స్ లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోయింది.
నిర్మాత దర్శకులు మాత్రమే కొంత ఇంటర్వ్యూలతో కొంత హైప్ క్రియేట్ చేశారు. అసలైతే సమంత ఆరోగ్యం బాగుండి ఉంటే అన్ని భాషల్లో కూడా ఆమె సోలోగా ప్రమోషన్స్ చేసి ఉండేవారు. ఇక ఈ సినిమా ఫ్యాన్ ఇండియా తరహాలో హిందీ తమిళ్ మలయాళం భాషలలో విడుదల చేశారు. ఇక తొలి రోజు డీసెంట్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నట్లు అనిపిస్తోంది.
ఇక ఈ సినిమాను నిర్మాత దాదాపు 40 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా చెప్పుకున్నారు. కానీ ఆ రేంజ్ లో బడ్జెట్ అయినట్లుగా అనిపించడం లేదని ఓవర్గం వారి నుంచి టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ గా చూసుకుంటే నిర్మాతకు మంచి లాభాలు దక్కినట్లు సమాచారం.
ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. యశోద హిందీ తమిళ్ తెలుగు మలయాళం భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నిర్మాత కొంత సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది.
సక్సెస్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరికొంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. యశోద సినిమాకు డీసెంట్ టాక్ రావడం వలన తొలి రోజు మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే సినిమా చేసిన బిజినెస్ కు అయితే ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు. ఇంకా శని ఆదివారాలు కలెక్షన్స్ పెరిగితేనే యశోద సినిమా ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.