2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఆనందోబ్రహ్మ పాఠశాల వంటి సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడు మహీ వి రాఘవ తెరపైకి తీసుకొచ్చిన ఆ సినిమా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కరెక్టుగా ఎన్నికలకు ముందు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అయింది. వైఎస్సార్ పార్టీకి ఈ సినిమా ద్వారా కొంత లాభం జరిగింది అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. గతంలోనే యాత్ర సినిమాకు కొనసాగింపుగా ఈ యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ను చూపించబోతున్నట్లుగా కొన్ని కథనాలు అయితే వెలుపడ్డాయి.
ఆ మధ్య కాలంలో దుల్కర్ సినిమాను వైఎస్ జగన్ పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అదే విషయం గురించి దుల్కర్ సల్మాన్ ని అడగగా అతను మాత్రం ఆ విధంగా అయితే తనకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు అని అన్నాడు. ఒకవేళ వస్తే గనుక దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని కూడా అతను తెలియజేశాడు.
ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే మహి వి రాఘవ మళ్ళీ యాత్ర సెకండ్ పార్ట్ ను వచ్చే ఎన్నికలకు ముందే విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో వైఎస్ జగన్ కు సంబంధించిన అంశాలు హైలెట్ కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి యాత్ర సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళం నటుడు మమ్ముట్టి ఎంతో చక్కగా నటించాడు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాను ఎలా తెరపైకి తీసుకువస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 2024 లో ఈ సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని తెలుస్తోంది.