బ్యాక్ లెస్ అందాల్లో బ్యూటీ బౌండ‌రీలు!

తాజాగా మ‌రో హాటెస్ట్ బికినీ షూట్ తో యూత్ ని వేడెక్కించింది. ఎరుపు రంగు బీచ్ వేర్ బికినీ షూట్ లో అగ్గిరాజేస్తున్న ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది.

Update: 2023-10-25 17:14 GMT

సీకే బ్యూటీ దిశా పటాని అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. ఈ భామ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసే నిరంత‌ర ఫోటోషూట్ల‌లో మెజారిటీ హ‌వా బికినీల‌దే. జిమ్ యోగా సెష‌న్స్ నుంచి వేడెక్కించే హాట్ ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌ను యంగేజ్ చేస్తోంది. ఇక లోదుస్తుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్ ప్ర‌చారంలోనూ దిశా నిరంత‌రం బిజీ. తాజాగా మ‌రో హాటెస్ట్ బికినీ షూట్ తో యూత్ ని వేడెక్కించింది. ఎరుపు రంగు బీచ్ వేర్ బికినీ షూట్ లో అగ్గిరాజేస్తున్న ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది.


అమ్మ‌డు బిగువైన అందాల‌తో యూత్ ని ఆక‌ర్షిస్తుంది. పాల‌నురుగ లాంటి సౌంద‌ర్యం చూపు తిప్ప‌కుండా చేస్తోంది. మ‌రో పిక్ లో టాప్ లో లోదుస్తుల్లో...బాట‌మ్ లో ప్యాంట్ ధ‌రించి న‌డుము లోతు నీటిలో త‌డిసిన అందాల‌తో అగ్గిరాజేస్తుంది.

సాగ‌ర తీరంలో వ‌య్యారంగా క్యామ్ కి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. దిశా అందాల్ని త‌నివి తీరా ఆస్వాదించ‌మే నెటి జ‌నులు వంతైంది. వాటిపై కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.

ఇక బ్యూటీ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లో దూసుకుపోతుంది. దిశ‌లో యాక్టింగ్ ట్యాలెంట్ మెచ్చి యంగ్ మేక‌ర్ నాగ అశ్విన్ అవ‌కాశం క‌ల్కీలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ఎలాంటి పుర్పార్మెన్స్ తో మెప్పిస్తుందో చూడాలి. అలాగే తెలుగు లో మ‌రిన్ని ఛాన్సులు ఒడిసిప‌ట్టుకుంటుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వస్తున్నాయి. కోలీవుడ్ లో సూర్య స‌ర‌స‌న ఓ సినిమా చేస్తుంది.

ఏకంగా పిరియాడిక్ చిత్రంలోనే అవ‌కాశం అందుకోవ‌డంతో అక్క‌డా దిశా హాట్ టాపిక్ గానే మారింది. ఆ సినిమా స‌క్సెస్ తో మ‌రిన్ని అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం. ఇక బాలీవుడ్ కెరీర్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ధోని సినిమా నుంచి రాధే వ‌ర‌కూ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం అక్క‌డ చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లున్నాయి.

Tags:    

Similar News