సిల్వర్ ఫ్రాకులో జాన్వీ థై థండర్ షో
తాజాగా జాన్వీ థై థండర్ షో హా* టాపిగ్గా మారింది. అద్బుతమైన సిల్వర్ లైనింగ్ ఫ్రాక్‌లో యువనటి థై అందాలను ప్రదర్శించిన తీరు మతులు చెడగొడుతోంది.;

అందాలను బోల్డ్ గా ఎలివేట్ చేయడంలో జాన్వీ కపూర్ తర్వాతే. చిట్టి పొట్టి నిక్కర్లు.. బికినీలు.. మోనోకినీలు.. స్విమ్ సూట్లలో చెలరేగడంలో జాన్వీని కొట్టేవాళ్లే లేరు. బీచ్ బికినీ సెలబ్రేషన్స్ తో.. నిరంతరం ఈ బ్యూటీ యువతరంలో హాట్ టాపిక్.

కొన్నేళ్లుగా తనదైన అందం, ఆకర్షణ, అద్భుత నట ప్రతిభతో అలరిస్తున్నా, ఫ్యాషన్ సెన్స్ పరంగా అసాధారణ ప్రయోగాలతో జాన్వీ యువతరం హృదయాలను కొల్లగొడుతోంది. సోషల్ మీడియాల్లో కపూర్ గాళ్ అన్ లిమిటెడ్ ట్రీట్ కి యూత్ ఫిదా అవుతోంది. ఇన్ స్టా వేదికగా జాన్వీ ఘాటైన ఫోటోషూట్లతో చెలరేగుతోంది.

తాజాగా జాన్వీ థై థండర్ షో హా* టాపిగ్గా మారింది. అద్బుతమైన సిల్వర్ లైనింగ్ ఫ్రాక్‌లో యువనటి థై అందాలను ప్రదర్శించిన తీరు మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలను యూత్ వైరల్ గా షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వాట్సాపుల్లోను ఇవి వైరల్ గా మారుతున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీ ప్రస్తుతం సౌత్ పై శ్రద్ధ పెడుతోంది. ఇక్కడ ఆరంగేట్రమే ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో సరసన దేవర లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రంలో నటించిన జాన్వీ తదుపరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలోని 'పెద్ది'( ఆర్.సి 16)లో నటిస్తోంది. ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. అటు బాలీవుడ్ లోను జాన్వీ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సన్నీ సంస్కారి కి తులి కుమారి, పరమ్ సుందరి అనే చిత్రాలలో నటిస్తోంది.