నీళ్లలో తెలుగమ్మాయ్ పవిట జారిందేమిటో!
నందిని చాలా సింపుల్ గా జరీ అంచు తెల్ల కోక ధరించింది. చీరలో మత్తెక్కించే అందాలను ఎలివేట్ చేస్తూ అలా ఈత కొలనులోకి దిగింది.
తనదైన అందం కిల్లర్ లుక్ తో వేడి పెంచుతోంది తెలుగమ్మాయ్ నందినిరాయ్. బిగ్ బాస్ బ్యూటీగా సుపరిచితురాలైన నందిని రాయ్ నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నందిని రాయ్ పూల్ సైడ్ ట్రీట్ యూత్ కి కిక్కిస్తోంది.
నందిని చాలా సింపుల్ గా జరీ అంచు తెల్ల కోక ధరించింది. చీరలో మత్తెక్కించే అందాలను ఎలివేట్ చేస్తూ అలా ఈత కొలనులోకి దిగింది. కొలనులోంచి నందిని రాయ్ చురుకైన చూపులు కుర్రకారు గుండెల్లో హీట్ పెంచుతున్నాయి. సింపుల్ లుక్ లో టూహాట్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అలా నీళ్లలో జారిన తెలుగమ్మాయి పవిట ట్రెండీ టాపిక్ గా మారింది.
2011లోనే ఫిల్మీ కెరీర్ ని ప్రారంభించిన నందిని రాయ్ ఈ పదేళ్లలో డజను సినిమాల్లో నటించింది. కానీ తన స్థాయిని పెంచుకోవడంలో తడబడింది. ఇటీవల ఈ బ్యూటీ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ లో నటించగా అది ఆహాలో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో విభిన్నమైన కథాంశం ఉన్న ఈ సిరీస్ లో నందిని రాయ్ నటన ఆకట్టుకుంది. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు.
మిస్ ఆంధ్రా నందిని రాయ్ ప్రస్తుతం నటిగా ఎదిగేందుకు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. దళపతి వారిసులో ఓ పాత్రలో నటించిన ఈ బ్యూటీ భాగ్ సాలే, సీఎస్ఐ సనాతన్ వంటి షోలలో నటించింది. పనిలో పనిగా నందిని రాయ్ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే, అవి వెబ్ లో దుమారం రేపుతున్నాయి. తెలుగమ్మాయి అన్ స్టాపబుల్ ప్రయత్నాలు చూశాక అయినా మన యువహీరోలు దర్శకనిర్మాతలు అవకాశాలిస్తారేమో చూడాలి.