శామాలో బ్యూటీ హాట్ అండ్ స్పైసీ!
పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
బాలీవుడ్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ తెలిసిందే. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టిం చాల్సిందే. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్రం తగ్గదు. డిజైనర్ దుస్తులేసినా..చీర కట్టినా షామా బ్యూటీకి తిరుగుండదు. ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు..ట్రెండ్ ని సెట్ చేసే టైపు. ఈ మధ్య కాలంలో శామా వేడి మరింత రెట్టింపు చేసింది. పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
తాజాగా అమ్మడు మరోసారి టూ పీస్ ట్రీట్ షురూ చేసింది. ఇదిగో ఇక్కడిలా చిలకాకు పచ్చ రంగు పీస్ లో సొగసరి ఘాటు అందాల్లో చిత్తు చేస్తోంది. పూల్ లో నడుము లోతు అందాల విందు కుర్రాళ్లకే సొంతం అనేసింది. ఉదాయనే సన్ సెట్ లో ఇలా మురిపిస్తుంది. సూర్యరశ్మిని వెంబడించడం.. అలలు చేయడం.. సాధారణ క్షణాల్లో ఆనందాన్ని పొందడం అంటూ ఆ ఫోటోని ఉద్దేశించి క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది. ఆకర్షణీయ మైన లుక్ లో శామా అందం యువతని కవ్వింస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. శామా అందాలకి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. స్మోకింగ్ హాట్...బాంబ్ ఫైర్..హాట్ అండ్ స్పైసీ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక నటవృత్తి పరంగా శామ్ కెరీర్ లో ఇంకా వెనుకబడే ఉంది. `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది.
అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ అప్పీరియన్స్ తప్ప ఇంత వరకూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మరి తాజా ప్రయత్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి. కానీ ఈ బ్యూటీ ఇంతవరకూ టాలీవుడ్ లో మాత్రం చేయలేదు. సినిమాలు కాకపోతే టీవీషోలంటూ అక్కడే టైంపాస్ చేస్తోంది.