కూల్ ఫోజుతోనూ కవ్వించేస్తోన్న సికిందర్ బ్యూటీ
కానీ ఇక్కడ బ్యూటీ హెయిర్ స్టైల్ పైనే ఫోకస్ చేసింది. గోల్డ్ కలర్ లో రింగులు తిరిగిన కురులతో మోడ్రన్ కా బాప్ అనిపించేలా హోయల్ పోయింది. పర్పెక్ట్ క్లీవేజ్ షో అమ్మడిలో బోల్డ్ నెస్ ని లాంచ్ చేసింది.
బాలీవుడ్ సోయగం శామా సికిందర్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎలాంటి డిజైనర్స్ ధరించినా అందులో తనదైన మార్క్ తప్పనిసరి. యువతని హీటెక్కించే ఘాటు ఫోజులకు ఏమాత్రం కొదవుండదు. ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో సెగలు పుట్టించాల్సిందే. గ్లామర్ ఎలివేషన్లో తనదైన మార్క్ తప్పనిసరంటూ చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో షామా అందాలకి యవత ఫిదా అవ్వాల్సిందే.
సంప్రదాయ చీరందంలో సైతం అందాల ఆరబోత తధ్యం అంటుంది. తాజాగా అమ్మడు ఓ క్లోజ్ అప్ షాట్ తో మరోసారి నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా మల్టీ డిజైనర్ దుస్తుల్లో ఒదిగిపోయింది. కానీ ఇక్కడ బ్యూటీ హెయిర్ స్టైల్ పైనే ఫోకస్ చేసింది. గోల్డ్ కలర్ లో రింగులు తిరిగిన కురులతో మోడ్రన్ కా బాప్ అనిపించేలా హోయల్ పోయింది. పర్పెక్ట్ క్లీవేజ్ షో అమ్మడిలో బోల్డ్ నెస్ ని లాంచ్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. శామా అనుచరగణం కామెంట్లు అంతే ఆసక్తికరం. ఇలా శామా ఇన్ స్టాలో ఎంత ఫేమస్ అయినా ఏం లాభం? కెరీర్ పరంగా ఎలాంటి ఎదుగుదల లేదు. వృత్తి పరంగా ఇంకా వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అటుపై 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' లో నటించింది.
ఆ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కొత్త అవకాశాలేవి అందుకోలేదు. మరి తాజా ప్రయత్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి. సొగసరి ప్రయత్నంలో మాత్రం లోపం లేదు. శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంది. కానీ వరాలు ఇంకా ఆ గాడ్ ఇవ్వలేదు. మరి కెరీర్ పరంగా షామా ఇంకెప్పుడు బిజీ అవుతుందో చూడాలి.