చీరలో విష్ణు ప్రియ.. స్టన్నింగ్ గ్లామర్ షో

ఆ పాపులారిటీతో పలు టీవీ ఛానెళ్లలో ఆమె చాలా షోస్ చేశారు. ఈ మధ్యకాలంలోనే కాస్త టీవీ షో ల విషయంలో స్పీడు తగ్గిందని చెప్పొచ్చు

Update: 2023-09-22 13:30 GMT

బుల్లితెరను ఏలుతున్న తెలుగు యాంకర్లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. అనసూయ, రష్మి, శ్రీముఖి తర్వాత ఆ రేంజ్ లో పరువాలు చూపిస్తూ యాంకరింగ్ చేయాలంటే విష్ణు ప్రియ పేరు వినపడుతుంది. ఆమె ఇప్పటి వరకు చాలా షోలకు యాంకరింగ్ చేశారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా తో ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి.


ఆ పాపులారిటీతో పలు టీవీ ఛానెళ్లలో ఆమె చాలా షోస్ చేశారు. ఈ మధ్యకాలంలోనే కాస్త టీవీ షో ల విషయంలో స్పీడు తగ్గిందని చెప్పొచ్చు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్యాప్ లేకుండా తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఏ డ్రెస్ లో ఫోటోలు షేర్ చేసినా కూడా, ఆమె అందాలు ఎర వేయకుండా మాత్రం ఉండదు.

తాజాగా, ఆమె చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నీలి రంగు చంకీల చీరలో పిచ్చెంకించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె బరువైన ఎద అందాలను చూపించీ, చూపించకుండా చూపిస్తూ ఊరిస్తోంది. ఓ వైపు ఎద అందాలు, మరో వైపు నడము అందాలు చూపిస్తూ అల్లాడించింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక, ఈ మధ్యకాలంలో స్పెషల్ గా టీవీ షోలు ఏమీ చేయకపోయినా, వేరే షోలలో సందడి చేస్తోంది. రీసెంట్ గా వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు అందించుకుంటోంది. రీసెంట్ గా 'దయా' వెబ్ సిరీస్ లో షబానా అనే ప్రధాన పాత్ర పోషించింది. జేడీ చక్రవర్తి తో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆ సిరీస్ ఓటీటీ వేదిక హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటి వరకు అయితే, మంచి మూవీ ఆఫర్స్ ఏమీ రాలేదు. కానీ, ఆ ఛాన్స్ ల కోసం మాత్రం ఆమె చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News