పొట్టి డ్రెస్సులో అంజలి అందాల మాయ

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అంజలి.

Update: 2023-10-01 08:09 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అంజలి. తెలుగమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ తమిళనాట సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి విక్టరీ వెంకటేష్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది. సోలోగా ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తో నటిగా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఓ వైపు సినిమా చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన ముద్ర క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

చివరిగా మలయాళంలో ఇరాట్ట సినిమాలో అంజలి కనిపించింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్రలో అంజలి నటిస్తోంది. అలాగే గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే మూవీ కూడా స్టార్ట్ అవుతోంది. గీతాంజలి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చేతిలో మూడు, నాలుగు చిత్రాల వరకు ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో కాస్తా స్లిమ్ అయిన ఈ అమ్మడు హాట్ లుక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారి అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది. దీంతో ఇన్ స్టాలో అంజలిని ఫాలో అయ్యే వారు కూడా పెరిగారు. తాజాగా ఈ అమ్మడు ఫారిన్ వీధుల్లో ఎంచక్కా తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

ఇండియాలో దొరకని ఫ్రీడమ్ ని విదేశాల్లో ఆశ్వదిస్తోంది. పొట్టి బట్టలు వేసుకొని థైస్ షో చేస్తూ కుర్రకారుకి సెగలు రేపుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్ది అంజలి మరింత అందంగా తయారవుతుందని ఈ పిక్స్ చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

థైస్ అందాలతో కవ్విస్తూ స్టైలిష్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. ఈ పిక్స్ ని 64,373 లైక్స్ వచ్చాయి. ఫారిన్ వీదుల్లో తిరుగుతూ అక్కడ లోకల్ ఫుడ్ టేస్ట్ చేస్తూ వెకేషన్ ని ఫుల్ గా అంజలి ఎంజాయ్ చేస్తోందని ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది.

Tags:    

Similar News