టూపీస్ లో అవ్నీత్ కౌర్ అగ్గిరాజేసే అందాల దాడి!

బాలీవుడ్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అవ్నీత్ కౌర్ మాములుగానే తన ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపో తుంది. బాలీవుడ్ లో మ్యూజిక్ వీడియోస్ తో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న అవ్నీత్ కౌర్ హిందీ ఆల్బంస్ కి ఆమె ఓ సూపర్ స్టార్ గా మారింది.

Update: 2023-07-15 05:34 GMT

బాలీవుడ్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అవ్నీత్ కౌర్ మాములుగానే తన ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపో తుంది. బాలీవుడ్ లో మ్యూజిక్ వీడియోస్ తో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న అవ్నీత్ కౌర్ హిందీ ఆల్బంస్ కి ఆమె ఓ సూపర్ స్టార్ గా మారింది. ప్రత్యేకంగా ఆమె చేస్తున్న మ్యూజిక్ వీడియోస్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. చేసేది మ్యూజిక్ వీడియోస్ లానే అనిపించినా ఓ చిన్నపాటి సినిమా సెటప్ ఉంటుంది.

అందుకే అమ్మడు వాటితోనే సూపర్ పాపులర్ అయ్యింది. అవ్నీత్ కౌర్ గ్లామర్ ట్రీట్ కి బీ టౌన్ ఆడియన్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫిదా అవుతుంటారు. ఛాన్స్ దొరికితే చాలు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టేస్తుంది 21 ఏళ్ల సంచ‌ల‌నం. ఫోటో షూట్ లో బోల్డ్ షో చేస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న అమ్మడి అందాలకు ఫిదా అవ్వని వారెవరైనా ఉంటారా చెప్పండి.

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి అలాంటి చ‌ర్చ‌కే తెర తీసింది. వెకేష‌న్ కోసం బ్యాంకాక్ వెళ్లిన బ్యూటీ మ‌రోసారి చెమ‌ట‌లు ప‌ట్టించే ఫోటోలతో అంత‌ర్జాలంలో కాక పుట్టిస్తోంది. బ్యాంకాక్ స్విమ్మింగ్ పూల్ లో అమ్మ‌డు టూ పీస్ లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ప‌ర్పుల్ క‌ల‌ర్ టూపీస్ లో తుఫాన్ లా చెల‌రేగింది. పూల్ ప్లాట్ ఫామ్ పై అమ్మ‌డి అందాలకి ఫిదా అవ్వాల్సిందే.


పక్కటెముకల పై ఆ స‌న్న‌ని పచ్చబొట్టు స‌మ్ థింగ్ స్పెష‌ల్ అనే లా ఉంది. పిట్ట చిన్న‌దైన కూత ఘ‌న‌మైన మాదిరి హైలైట్ అవుతుంది. ఈ స్పెష‌ల్ డేని ఉద్దేశించి అమ్మ‌డి `పూల్ డే` అనే క్యాప్స‌న్ ఇచ్చింది. ఎలివేష‌న్ లో ఇలా త‌న‌దైన మార్క్ వేడ‌యంతోనే అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అమ్మ‌డి ఏ పోస్ట్ పెట్టినా క్ష‌ణాల్లో వైర‌ల్ సంచ‌ల‌న‌మ‌వుతోంది.

Tags:    

Similar News